ఆధ్యాత్మికం

Lakshmi Devi : సిరి సంప‌ద‌లు క‌ల‌గాలంటే.. అమ్మ‌వారిని అస‌లు ఎలా పూజించాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; పిల్లలు కావాలన్నా&comma; కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా&comma; పెళ్లి అవ్వాలన్నా అమ్మవారిని కోరుకుంటే చక్కటి ఫలితాలని పొందొచ్చు&period; అనుకున్న కోరికలు తీరుతాయి&period; అమ్మ వివిధ రూపాల్లో ఉంటారు&period; కాళీ&comma; చండీ&comma; లలితాదేవి&comma; దుర్గాదేవి&comma; బాలా త్రిపుర సుందరి ఇలా&period;&period; అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి&period; అమ్మవారు సకలవ్యాప్తం అయ్యి ఉన్నారు&period; ఆకలి రూపం&comma; శాంతి రూపం&comma; మాతృ రూపం&comma; జాతి రూపం&comma; దయ&comma; నిద్ర&comma; బుద్ధి ఇలా అమ్మవారు వివిధ రూపాల్లో ఉంటారు&period; అమ్మవారికి నవరాత్రులు అంటే చాలా ఇష్టం&period; నవరాత్రుల విశేషంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ప్రతి మంగళవారం కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు&period; మంగళవారం అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి శత్రుపీడలు ఉండవు&period; అప్పులు&comma; రుణాలు తీరిపోతాయి&period; రోగ నివారణ&comma; పూజ గ్రహ దోషాలు ఇలా అన్నింటికీ పరిహారం దొరుకుతుంది&period; అమ్మవారికి మంగళవారం అంటే చాలా ఇష్టమని అంటూ ఉంటారు&period; అమ్మవారి కరుణ ఎక్కడ ఉంటుందో ఆ ఇంటి నుండి అమ్మవారు రాదు&period; అక్కడే నివసిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58522 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi-14&period;jpg" alt&equals;"how to do pooja to lakshmi devi for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు&comma; వ్రతాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారు&comma; శివుడు ఆనందతాండవం చేస్తారట&period; ఆ సమయంలో పూజలు చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టం&period; అర్ద నతకరీ అని&comma; అనంత తృతీయ&comma; రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణాలు చెబుతున్నాయి&period; ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయడం కూడా వారికి చాలా ఇష్టం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే కృష్ణ చతుర్దశి&comma; ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి కూడా అమ్మవారిని ప్రార్థిస్తే&comma; అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు&period; శరన్నవరాత్రులు&comma; వసంత నవరాత్రులు నాడు కూడా అమ్మవారిని కొలిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు&period; అమ్మవారికి వసంత నవరాత్రులు ఎందుకు ఇష్టమంటే శ్రీ రామ లలితాంబికా శ్రీకృష్ణ శ్యామలంబ అంటారు&period; లలిత స్వరూపమే శ్రీరాముడు&period; రాముడికి పూజ చేసినా అమ్మవారికి పూజ చేసినట్లే అందుకనే రామ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి పూజలు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts