ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు రెండు జరుగుతుంటాయి&period; ఒక్కోసారి మంచి రోజులు ఉంటే ఒక్కొక్కసారి ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది&period; అయితే గరుడ పురాణం ప్రకారం మనకి మంచి రోజులు రాబోతున్నాయని తెలిపే సంకేతాల గురించి చూద్దాం&period; మన ఇంటికి కనుక రోజు ఆవు వస్తున్నట్లయితే లక్ష్మీదేవి కరుణించినట్లు&period; ఆవు మన ఇంటికి రోజు వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నాయని దానికి సంకేతం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పక్షి కనుక మన ఇంట్లో గూడు కట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కలిగినట్లు మంచి రోజులు త్వరలో రాబోతున్నట్లు దానికి అర్థం&period; తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో కనుక మెలకువ వచ్చి తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పఠిస్తున్నట్లయితే లక్ష్మీదేవి కటాక్షం వచ్చినట్టు&period; ఇంట్లో చిన్న పిల్లలు నిత్యం నవ్వుతూ ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నట్లు అర్థం&period; కలలో నక్షత్రం శంఖం లేదంటే ఏనుగు ముంగిస వచ్చినట్లయితే మంచి రోజులు వస్తున్నట్లు దానికి సంకేతం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90707 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;cow&period;jpg" alt&equals;"how to identify that we got good days " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా వీటి ద్వారా మనం మంచి రోజు త్వరలో వస్తున్నట్లు తెలుసుకోవచ్చు&period; పని మీద బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఏదైనా తింటున్నట్లు కనిపిస్తే కూడా మంచి జరగబోతున్నట్లు దానికి సంకేతం అని గరుడ పురాణం చెప్తోంది&period; కాబట్టి గరుడ పురాణం ప్రకారం ఇది మంచి జరగడానికి సంకేతాలు ఇటువంటివి జరిగితే ఖచ్చితంగా ఏదో మంచి జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది&period; అయితే ఏదో ఒక రోజు మంచి వస్తుంది కదా అని మనం ఎదురు చూడటం కంటే మనకి తోచినది మనం కష్టపడితే కచ్చితంగా ఏదో ఒకనాడు మంచి పొజిషన్ లో ఉండచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts