ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు చూసే ఉంటారు&period;&period; చాలా మందికి చేతికి వెరైటీ రింగులు పెట్టుకుంటారు&period; కొందురు రంగురాళ్లు పెట్టుకుంటే&period;&period; కొందరు తాబేలు ఉంగరం ధరిస్తారు&period; అందం కోసం వీటిని వేసుకున్నారు అనుకుంటే పొరపాటే&period; ఇలాంటివి వేసుకోవడం వెనుక పెద్ద స్టోరీయే ఉంటుంది&period; వారి జాతకానికి&comma; రాశికి తగ్గట్టు ఏది మంచిదో జ్యోతిష్కులతో చూపించుకోని మరీ వేసుకుంటారు&period; ఇదంతా ఒక టైప్‌ ఎనర్జీ&comma; వైబ్స్‌లో భాగమే&period; తాబేలు ఉంగరం ధరించడానికి వెనుక ఉన్న కారణాలు&comma; ఆ ఉంగరం వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఈరోజు మనం తెలుసుకుందాం&period; జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలు ఉంగరం ధరించడం శుభప్రదం&period; లక్ష్మీ దేవికి ప్రీతికరమైందిగా తాబేలును భావిస్తారు&period; తాబేలు నాలుగు కాళ్లు ధర్మ&comma; అర్థ&comma; కామ&comma; మోక్షాలకు ప్రతీకగా పరిగణిస్తారు&period; ఫలితంగా ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం&comma; అనుకూలత ఏర్పడుతుంది&period; ఇదే సమయంలో ఆర్థిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది&period; కొన్ని రాశుల వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఈ ఉంగరం పురోగతికి చిహ్నంగా భావిస్తారు&period; ఈ ఉంగరం అనారోగ్యాలను కూడా దూరం చేస్తుందని కొందరు పేర్కొంటున్నారు&period; ఈ ఉంగరం మకరరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది&period; అంటే వేరే రాశుల వాళ్లు వేసుకుంటే వేస్టా అనుకుంటారేమో&period;&period; అలా ఏం ఉండదు&period; ఇలాంటి ఉంగరాలు&comma; రంగురాళ్లు ధరించే ముందు మీరు కచ్చితంగా పండితుల సలహా తీసుకోవడం ఉత్తమం&period; మీ రాశికి తగ్గట్టు ఏది మంచిదో చూసి వాళ్లు చెప్తారు&period; కొన్నిసార్లు మీకు ఇవి చేటు కూడా చేయొచ్చు&period; కాబట్టి తెలుసుకుని ధరించాలి&period; మేష రాశికి అధిపతి అంగారకుడు&period; ఈ గ్రహం ప్రభావం వల్ల ఈ రాశి ప్రజలు తాబేలు ఉంగరం ధరించడం మంచిది కాదు&period; ఒకవేళ ధరించినట్లయితే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90704 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;tortoise-ring&period;jpg" alt&equals;"people with these zodiac signs should not wear tortoise ring " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్యోతిషశాస్త్రం ప్రకారం కన్యా రాశికి అధిపతి బుధుడు&period; అందువల్ల తాబేలు ఉంగరం ఈ రాశి వారు ధరించడం వల్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; అంతేకాకుండా వ్యక్తిగతంగా&comma; వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి&period; వృశ్చిక రాశికి కూడా అధిపతి అంగారకుడు&period; ఈ కారణంగా వృశ్చిక రాశి ప్రజలు తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కుజ దోష సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; అంతేకాకుండా వృత్తి&comma; ఉద్యోగ&comma; వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి&period; మీనం&period;&period; ఈ రాశి వారు తాబేలు ఉంగరాన్ని మర్చిపోయి కూడా ధరించకూడదు&period; ఈ రాశికి అధిపతి బృహస్పతి&period; ఈ కారణంగా తాబేలు ఉంగరాన్ని మీన రాశి వారు ధరించినట్లయితే బృహస్పతి స్థానం బలహీనపడుతుంది&period; ఫలితంగా ఈ రాశి ప్రజలు à°§à°¨ నష్టం జరగడమే కాకుండా పలు రకాల ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts