ఆధ్యాత్మికం

లక్ష్మీ దేవి మీ ఇంట ఉండాలంటే.. ఈ తప్పులని అస్సలు చేయకండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యంగా&comma; ఆనందంగా ఉండాలని&comma; ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా జీవించాలని అనుకుంటూ ఉంటారు&period; కానీ&comma; చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు&period; ఆర్థిక సమస్యలు లేకుండా&comma; నిత్యం లక్ష్మీదేవి కటాక్షం తో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period; లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని&comma; ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు&period; లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే&comma; ఆ ఇంట్లో ఎలాంటి బాధ కూడా ఉండదు&period; సుఖ సంతోషాలతో ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లక్ష్మీదేవి అనుగ్రహం కోసం&comma; చాలామంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు&period; ముఖ్యంగా&comma; శుక్రవారం నాడు&comma; ఇంటిని ఎంతో అందంగా అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు&period; లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ&comma; ఇంటి గడపకి పసుపు రాసి&comma; పూలతో అలంకరిస్తారు&period; అలానే&comma; చాలామంది&comma; దేవుడి గదిలో పూలు&comma; పండ్లు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు&period; ఎన్నో మంత్రాలు&comma; శ్లోకాలని కూడా చదువుతూ ఉంటారు&period; శుక్రవారం నాడు&comma; లక్ష్మీదేవి ఎక్కడ వెళ్ళిపోతుందని ఎవరికీ డబ్బులు కూడా ఇవ్వరు&period; అయితే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58012 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lakshmi-devi-12&period;jpg" alt&equals;"if you want lakshmi devi blessings then do not make these mistakes" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శంఖం శబ్దం వినిపించని చోట&comma; లక్ష్మీదేవి ఉండదు&period; ప్రతి ఇంట్లో తులసి ఉండాలని ఎప్పటినుండో ఈ ఆచారం ఉంది&period; తులసిని పూజించని చోట&comma; లక్ష్మీదేవి ఉండదట&period; అలానే&comma; అతిధులకి భోజనాలు పెట్టని ఇంట్లో&comma; లక్ష్మీదేవి నివసించదు&period; ఇల్లు కళకళలాడుతూ లేకపోతే లక్ష్మీదేవి ఉండదు&period; ఇంట్లో&comma; పూజలు జరుగుతూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటికి దీపం ఇల్లాలు&period; ఆమె ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు&period; లక్ష్మీదేవి అలాంటి ఇంట్లో ఉంటుందట&period; చెట్లను నరికే వాళ్ళ ఇంట్లో&comma; లక్ష్మీదేవి ఉండదు&period; సూర్యోదయం సమయంలో భోజనం చేసే వాళ్ళ ఇంట్లో&comma; లక్ష్మీదేవి ఉండదు&period; తడి పాదాలతో నిద్రపోయే వాళ్ళ ఇంట కూడా&comma; లక్ష్మీదేవి ఉండదు&period; తులసిని పూజించే చోట&comma; శంఖం ధ్వని ఉండే చోట అష్టైశ్వర్యాలు కలుగుతాయిట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts