ఆధ్యాత్మికం

Pooja Room : ఇంట్లో పూజ గది ఎక్కడ ఉండాలి.. ఎలా ఉండాలి.. ఈ పొరపాట్లు చేయవద్దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pooja Room &colon; ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని పూజిస్తూ ఉంటారు&period; ప్రతి ఒక్క ఇంట్లో కూడా దేవుడి చిత్రపటాలు ఉంటాయి&period; అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ గది ఉంటుంది&period; అయితే పూజగదిని&comma; దేవుడి ప్రతిమలను ఆర్థిక స్థోమతని బట్టి పెట్టుకుంటూ ఉంటారు&period; అలాగే చోటుని బట్టి కూడా పెట్టుకుంటూ ఉంటారు&period; దేవుడికి ప్రత్యేకించి కొందరు ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు&period; అయితే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈశాన్యం వైపు ఆ గదిలో ఎత్తుగా అరుగు కానీ మందిరంలాగా కానీ కట్టుకుని నిర్మించకూడదు&period; దేవుడి పటాలని ఈశాన్యం గదిలో దక్షిణ&comma; పశ్చిమ&comma; నైరుతి దిక్కులలో పీట వేసి కానీ లేదంటే వస్త్రంపై కానీ పెట్టుకోవచ్చు&period; ఒకవేళ దేవుడి చిత్ర పటాలని మీరు వేలాడ తీయాలి అనుకుంటే&comma; ఈశాన్యం గదిలో దక్షిణం&comma; పశ్చిమం వైపు పెట్టుకోవచ్చు&period; ఒకవేళ దేవుడి గదిని ఈశాన్యం వైపు మీరు పెట్టుకోలేకపోతే&comma; తూర్పు వైపు పెట్టుకోవచ్చు లేదంటే ఉత్తర&comma; పశ్చిమ&comma; దక్షిణ&comma; వాయువ్యాలలో కూడా పెట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60980 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;pooja-room&period;jpg" alt&equals;"in which direction pooja room should be in home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నైరుతి&comma; ఆగ్నేయ గదుల్ని మాత్రం దేవుడి గదులుగా పెట్టుకోకండి&period; దేవుడి గదిని ఏర్పాటు చేసుకోలేకపోతే ఇక ఏ గదిలో అయినా సరే అల్మారాలో కానీ పీట మీద కానీ దేవుడి పటాలని&comma; ప్రతిమలని పెట్టుకుని పూజించవచ్చు&period; దేవుళ్ళని పెట్టేటప్పుడు తూర్పు&comma; ఉత్తరాలకి ఉండాలి&period; ధ్యానం చేసే వాళ్ళు&comma; తూర్పు వైపు అభిముఖంగా ఉండి&comma; ధ్యానం చేస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూజగదికి ఎటువైపు కూడా ఆనుకుని బాత్‌రూమ్‌ ఉండకూడదు&period; అలాగే పూజగది పైన కానీ కింద కానీ టాయిలెట్స్ కూడా ఉండకూడదు&period; అపార్ట్మెంట్లో ఉండే వాళ్లు కూడా కచ్చితంగా చూసుకోవడం మంచిది&period; అలాగే పూజ చేసేటప్పుడు వట్టి నేల మీద కూర్చుని పూజ చేయకూడదు&period; చాప కానీ ఏదైనా వస్త్రాన్ని కానీ వేసుకొని పూజ చేయాలి&period; ప్రతి ఒక్కరూ కచ్చితంగా వీటిని పాటించడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts