ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడు పార్వతితో చెప్పిన ఐదు మరణ రహస్యాలు ఇవే..!

Lord Shiva : మనకి తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అలాంటివి తెలుసుకోవడం ఎంతో బాగుంటుంది. ఆసక్తిగా ఉంటుంది. అయితే పుట్టిన ప్రతీ మనిషి కూడా ఏదో ఓ రోజు మరణించాక తప్పదు. ఏదో ఓ రోజు మనిషి కాల చక్రం ముగిసిపోతుంది. ఇదిలా ఉంటే చాలామంది శివపార్వతులను కొలుస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.

అయితే శివుడు పార్వతి దేవికి కొన్ని రహస్యాలు చెప్పారు. మరి ఆ రహస్యాలు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయముని శివుడు కేదార్నాథ్ కి వెళ్లే దారిలో పార్వతికి చెప్పాడని శాస్త్రం చెప్తోంది. చావు నుండి ఎవరు తప్పించుకోలేరు. యముడు దృష్టిలో ధనవంతుడైన, పేద వాడైనా ఒక్కటే. పాపం చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని శివుడు పార్వతి తో చెప్పారు.

lord shiva told these 5 secrets to parvati

అలానే హిందూ పురాణం ప్రకారం కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం. వాటిని కూడా ఇప్పుడే చూసేయండి.. యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం మనిషి చనిపోయిన ఆత్మ చావదు. ఏం చేసినా కూడా ఆత్మ ఏమి చేయలేదు. అదేవిధంగా ఆత్మకి జననం, మరణం లేదు. అలానే ఓం పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు మనిషి చనిపోయాడు అంటే పుట్టుక, చావు అనే చక్రం పూర్తయినట్లు. అతనికి పుట్టుక చావుల చక్రంతో సంబంధం ఉండదు.

ఆ వ్యక్తి బ్రహ్మ తో సమానముట. యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుడుని నమ్మని మనుషులు, చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారని కూడా పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఈ ఐదు చావు రహస్యాలని కూడా యమధర్మరాజు చిన్నారి సచికేత కి చెప్పినట్లుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది. ఆత్మ నాశనం కానిది. శాస్త్రం ఏది చేదించలేనిది. అగ్ని దహించలేనిది. నీరు తడప లేనిది. వాయువు ఆర్పలేనిది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.

Admin

Recent Posts