ఆధ్యాత్మికం

మనిషి శరీరం గురించి.. శివుడు పార్వతితో చెప్పిన రహస్యాలు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు&period; శివుడి గురించి చాలా విషయాలు మనకి తెలిసి ఉంటాయి&period; అయితే&comma; పరమశివుడు ఒకరోజు పార్వతీ దేవికి మన శరీరం గురించి ఈ విధంగా చెప్పాడట&period; మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం&period; చాలా మందికి ఈ విషయాలు తెలియవు&period; స్వరం ఒకటి&period; మూడు రూపాలుగాను&comma; ఐదు రూపములు గాను అగును&period; ఈ ఐదు మళ్లీ ఒక్కో రూపముగా అవుతుంది&period; మళ్ళీ 5 చొప్పున&comma; 25 విధములుగా అవుతుంది అని పరమశివుడు పార్వతితో చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే శరీరాన్ని పిండమని అంటారు&period; ఆ పిండం నందు శరీరం ఉంటుంది&period; ఐదు రోజులకి బుడగలాగా ఉంటుంది&period; 10 రోజులకి నెత్తురు కలుగుతుంది&period; 15 రోజులకి మాంసం ముద్ద అవుతుంది&period; 20 రోజులకి గట్టి మాంసం ముద్ద అవుతుంది&period; 25 రోజులకి సమాన రూపం వస్తుంది&period; మొదటి నెల పంచభూతములు కూడును&period; రెండవ నెల మేధస్సు కలుగుతుంది&period; మూడవ నెల ఎముకలు ఏర్పడతాయి&period; నాలుగవ నెల అయితే అవయవాములు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54587 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-shiva-5&period;jpg" alt&equals;"lord shiva told these secrets to parvathi about human life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐదవ నెలలో రంధ్రములతో కూడిన చెవులు&comma; ముక్కు&comma; కళ్ళు&comma; నోరు మొదలైనవి వస్తాయి&period; ఆరవ నెల కంఠ రంధ్రం ఏర్పడుతుంది&period; ఏడవ నెల పుట్టిన శిశువు బ్రతుకుతాడు&period; కానీ అల్పా ఆయువు&comma; అల్ప బలము&comma; క్షీణధాతువు వంటివి ఉంటాయి&period; ఎనిమిదవ నెల జన్మించిన ఏ శిశువు కూడా పుట్టదు&period; తల్లి దేహము శిశువు దేహమునందు ప్రాణము తిరుగుతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9వ నెల గర్భమునకు జ్ఞానం వస్తుంది&period; 9వ నెల కానీ పదవ నెల కానీ ప్రాణములతో పుడతారు&period; స్త్రీ రేతస్సు అధికంగా ఉండి&comma; పురుషుని వీర్యం తక్కువగా ఉంటే ఆడ సంతానం కలుగుతుంది&period; అదే పురుషుని వీర్యం ఎక్కువగా ఉండి&comma; శ్రీ రేతస్సు తక్కువ ఉంటే మగ పిల్లవాడు పుట్టును&period; ఇలా ఈ విషయాలని శివుడు పార్వతితో చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts