ఆధ్యాత్మికం

ఈ ఆరు ఫోటోలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మన ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు&period; అందుకే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్యం మన ఇంట్లో పరిశుభ్రతను పాటించాలని చెబుతుంటారు&period; అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదని&comma; మనం సంపాదించిన డబ్బు ఏ విధంగానూ వృథా ఖర్చు కాకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; మరి ఆరు రకాల వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో తప్పనిసరిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉండాలి&period; ముఖ్యంగా నిలబడి ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకే ప్రతి మంగళవారం సింధూరం పెట్టి పూజ చేయడం వల్ల మన ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి&period; అలాగే మహావీరగరుడ స్వామి ఫోటోను పడమర ముఖంగా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే దుష్టశక్తులు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51891 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;hanuman&period;jpg" alt&equals;"put these 6 photos in your home for luck " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా నిలువుగా నిలుచుని ఉండే హయగ్రీవుడి ఫోటోని మన ఇంట్లో పెట్టుకోవాలి&period; ఈ విధమైన ఫోటో ఇంట్లో ఉండటం వల్ల పిల్లలకు విద్యాబుద్ధులు&comma; తెలివితేటలు పెరుగుతాయి&period; నరసింహస్వామి ఫోటోను ఉత్తర ముఖంగా పెట్టడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి&period; అలాగే లక్ష్మీ వరాహస్వామి ఫోటో ఉండటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period; అలాగే కను దిష్టి వినాయకుడి ఫోటో ఇంటి ద్వారం వద్ద ఉండటం వల్ల ఏ విధమైనటువంటి చెడు ప్రభావం మన ఇంటిపై ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు&period; అయితే ఈ ఫోటోలు సరైన దిశలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts