ఆధ్యాత్మికం

Goddess Lakshmi : ఎంత‌టి ద‌రిద్రాన్ని అయినా స‌రే పార‌ద్రోలే దారిద్య్ర‌ నాశ‌న‌ మంత్రం.. 27 రోజుల పాటు ప‌ఠించాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Goddess Lakshmi &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°¡‌బ్బు సంపాదించ‌డం అన్న‌ది ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే&period; à°¡‌బ్బు సంపాదించ‌డం కోసం అనేక మంది నానా తంటాలు à°ª‌డుతున్నారు&period; అయితే కొంద‌రు ఎంత కష్ట à°ª‌డినా à°¡‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు&period; ఇంకొంద‌రు à°¡‌బ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిల‌à°µ‌డం లేద‌ని వృథాగా ఖ‌ర్చు అవుతుంద‌ని విచారిస్తుంటారు&period; అయితే వారంద‌రూ కింద చెప్పిన విధంగా ఓ మంత్రాన్ని రోజూ à°ª‌ఠించాలి&period; ఇలా కొన్ని రోజుల పాటు చేయ‌డం à°µ‌ల్ల ఎలాంటి ఆర్థిక à°¸‌à°®‌స్య‌లు అయినా à°¸‌రే పోతాయి&period; సంప‌à°¦ క‌లుగుతుంది&period; à°§‌నం చేతిలో నిల‌à°¬‌డుతుంది&period; ఇక ఆ మంత్రం ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓం హ్రీం త్రిభువ‌à°¨ పాలిన్యై à°®‌హాల‌క్ష్మై&comma; అస్మాకం దారిద్ర్యం నాశ‌à°¯ నాశ‌à°¯‌&comma; ప్రచురం à°§‌నం మే దేహి దేహి&comma; క్లీం హ్రీం శ్రీం ఓం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52235 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lakshmi-devi-3&period;jpg" alt&equals;"read this mantram daily to remove daridryam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన మంత్రాన్ని 27 రోజుల పాటు రోజూ à°ª‌ఠించాలి&period; అయితే మొద‌టి రోజు 1008 సార్లు చ‌à°¦‌వాలి&period; రెండో రోజు నుంచి రోజుకు 108 సార్ల చొప్పున ఈ మంత్రాన్ని à°ª‌ఠించాలి&period; ఇక ఏకాస‌నంలో ఈ మంత్రాన్ని à°ª‌ఠిస్తూ జ‌పం చేయాలి&period; ఇలా 27 రోజుల పాటు చేస్తే గుణం చూపిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు&period; అయితే ఈ మంత్రాన్ని ఎవ‌రైనా à°¸‌రే అత్యంత నిష్టతో&comma; à°¨‌మ్మ‌కంతో à°ª‌ఠించాలి&period; à°¨‌మ్మ‌కం లేకుండా ఎలాంటి పూజ చేసినా&period;&period; మంత్రం à°ª‌ఠించినా వృథా&period; క‌నుక దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మంత్రాన్ని à°ª‌ఠించాల్సి ఉంటుంది&period; అప్పుడు à°§‌à°¨ à°²‌క్ష్మి అనుగ్ర‌హం క‌లుగుతుంది&period; సంప‌à°¦ బాగా క‌à°²‌సి à°µ‌స్తుంది&period; దారిద్ర్యం పోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts