ఆధ్యాత్మికం

Srisailam Istakameswari Temple : ఇక్క‌డ అమ్మ‌వారికి బొట్టు పెట్టి ఏం కోరుకున్నా.. అది నెర‌వేరుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Srisailam Istakameswari Temple &colon; శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం ఉంది&period; అయితే ఆ ప్రదేశంలో మహిమగల అమ్మవారి దేవాలయం ఉంది&period; ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక అది నెరవేరుతుంది&period; పైగా ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి యొక్క నుదురు లాగా మెత్తగా ఉంటుందట&period; తిరుమల తర్వాత ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం&period; శ్రీశైలంలో మల్లన్న కొలువై ఉన్నారు&period; ఇక్కడ పర్వతాలపై మల్లన్నని ఒకప్పుడు చుట్టుపక్కల వుండే గూడెం ప్రజలు మాత్రమే దర్శించుకోవడం జరిగేది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఇప్పుడు వివిధ దేశాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు&period; సిద్ధ క్షేత్రం ఇది&period; ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ అరణ్యంలో ఉంటాయి&period; ప్రాచీన కాలం నుండి కూడా ఇక్కడ ఆలయాలు ఉన్నాయి&period; ఇక్కడ పూజలు జరుగుతూ ఉండేవి&period; అయితే అత్యంత విశిష్టమైనదిగా ఇష్టకామేశ్వరి ఆలయం ఇక్కడ దర్శనమిస్తుంది&period; ఇదివరకు సిద్ధుల‌ పూజలు అందుకున్న ఇష్ట కామేశ్వరి దేవి ఇప్పుడు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52281 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Srisailam-Istakameswari-Tem&period;jpg" alt&equals;"Srisailam Istakameswari Temple your wishes will be fulfilled here " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీశైలం నుండి డోర్నాల వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది&period; దట్టమైన అడవిలో వెళుతూ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది&period; ఇక్కడికి వెళ్ళగానే శక్తివంతమైన ప్రదేశంలో ఉన్నట్లు మనకి అనిపిస్తుంది&period; ఇక్కడ ఆలయంలో అమ్మవారు నాలుగు భుజాలని కలిగి ఉంటారు&period; రెండు చేతుల్లో తామర పూలు&comma; మిగతా రెండు చేతుల్లో జపమాల ఉంటాయి&period; ఈ అమ్మవారు శివలింగం ధరించి కనపడతారు&period; అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నుదురు మెత్తగా ఉంటుందని ఆలయ అర్చకులు చెప్తున్నారు&period; ప్రయాణం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది&period; దట్టమైన అడవుల‌ లోపల నుండి వెళ్లాల్సి ఉంటుంది&period; అటవీ మార్గంలో ఒక కిలో మీటర్ నడక తర్వాత&comma; చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం ఉంటుంది&period; డోర్నాల మార్గంలో దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి&period; ఇక్కడ అమ్మవారికి బొట్టు పెడితే మనిషి నుదురు ఎలా మెత్తగా ఉంటుందో అలా ఉంటుందట&period; ఈ అమ్మవారి దగ్గరికి వెళ్లి&comma; మనం ఏ కోరికైనా కోరుకుంటే అది కచ్చితంగా నెర‌వేరుతుంద‌ట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts