ఆధ్యాత్మికం

శనివారం ఇనుము, నూనె, నువ్వులు ఎందుకు కొనరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శనివారం రోజు వచ్చిందంటే చాలు ఇనుము&comma; నూనె&comma; నువ్వులు అసలు కొనకూడదని పెద్దలు అంటుంటారు&period;&period; దానికి కారణం ఏంటో చాలా మందికి తెలియదు కానీ ఆ రోజు ఇలాంటి వస్తువులు కొనకూడదు అంటారు&period;&period; మరి ఏంటో ఒకసారి చూద్దాం&period;&period; పూర్వకాలంలో శనివారం రోజు పని దినం ఉండేది కాదు&period; ఆదివారం రోజు పని చేసేవారు&period; ఈ విధంగా చాలా మంది నాన్ వెజిటేరియన్&comma; తాగేవాళ్ళు శనివారం ఉపయోగించుకునేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే శని అనేది మందగమనం&comma; అన్ని గ్రహాలు సంవత్సరం 45 రోజులు తిరుగుతూ ఉంటే&comma; శని మాత్రం రెండు సంవత్సరాలకు పైగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ముందుకు వెళ్తాడు&period; శని దేవుడికి ప్రీతిపాత్రమైన వస్తువు నువ్వుల నూనె&period; ఈ నూనె&comma; నల్ల బట్ట&comma; ఇనుముతో ఆరాధన చేస్తే బాగుంటుంది&period; మీరు ఎప్పుడైనా సరే కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు శని ఉంటే అది ముందుకు వెళ్లదు&period; ఒకవేళ కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు శని ఉంటే అది ముందుకు పోదు&period; అందుకే శనివారం రోజున ఈ వస్తువులను కొంటే మంచి జరగదని అంటుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71685 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lord-shani-dev&period;jpg" alt&equals;"this is why you should not buy oil&comma; iron and sesame on satur day " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే ఆదివారం రోజు అయితే ఏ పనైనా మొదలు పెడితే అది సాఫీగా సాగుతుంది&period; అందుకే ఆ రోజు తాగి&comma;తిని పడుకోకూడదు&period; నీకేమైనా ఆహారాలు తినాలనిపిస్తే శనివారం రోజు తీసుకొని పడుకుంటే బాగా ఉంటుందట&period; అలాగే శనివారం రోజున శని దేవునికి ఇష్టమైన రోజు కాబట్టి ఇనుము&comma; నువ్వులు&comma;నూనె&comma; వంటి పదార్థాలు అసలు కొనకూడదు&period; దీని వల్ల మనకు జీవితంలో శని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts