హెల్త్ టిప్స్

వేడి ఎక్కువగా ఉందని “ఏసీ” కి బాగా అలవాటు పడిపోతున్నారా?…అయితే ఈ ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్టే!

<p style&equals;"text-align&colon; justify&semi;">వేసవికాలం స్టార్ట్ అయింది… స్టోర్ రూంలో బూజు పట్టిన కూలర్ లు బైటికి తీసి వాడినా వేడికి తట్టుకోవడం కష్టంగా ఉంది&period;&period; ఎండకి తట్టుకోవడం కన్నా ఇఎమ్ ఐ లు కట్టుకుని ఎసి కొనుక్కొవడం బెటర్ అని చాలామంది ఆలోచన&period;&period; వేడెక్కువగా ఉందని ఎసిని పెంచేయడం&comma; వేడికి తట్టుకోలేక గంటలు గంటలు ఎసిలోనే గడపడం చేస్తున్నారా&period;&period;అయితే మీ చేతులారా మీరే అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంకా చెప్పాలంటే మీ ప్రాణాలకి మీరే ముప్పు తెచ్చుకుంటున్నారు…అవునండి నిజం… ఎక్కువసేపు ఎసి లో గడిపిన వాళ్లు ఒక్కసారిగా బైటికి వచ్చి వేడికి తట్టుకోలేకపోతున్నారని&comma;వాళ్లు ఎక్కువగా వడదెబ్బ బారిన పడ్తున్నారని డాక్టర్లు తేల్చారు&period;దీనిక్కారణం బైటివాతవరణంతో పోలిస్తే 20డిగ్రీల తేడాతో ఎసిలో గడిపేవాళ్లు బయటివాతావరణానికి తట్టుకోలేకపోవడం…<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71689 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;ac&period;jpg" alt&equals;"if you are spending time in ac then read this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటివాళ్లల్లో వాంతులు&comma;తలనొప్పి&comma;కళ్లుతిరగడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి&period;ఇవి చూడడానికి చిన్న సమస్యలుగానే ఉన్నా కొన్ని సార్లు పెద్దవాటికి దారితీస్తాయి…&period;ఆఫీసులోనో&comma;క్లాసురూం లోనో AC లో కూర్చుని ఒక్కసారి బైటికి వస్తే ఎండకి తట్టుకోలేకపోతున్నాం అనే మాట వింటూంటాం…కాబట్టి గంటలు గంటలు ఎసిలో గడిపేయకుండా అప్పుడప్పుడు ఎసి తగ్గించి మాములు వాతావరణం లో కూడా గడపండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts