ఆధ్యాత్మికం

Lord Ganesha : తొండం ఎటువైపు ఉన్న వినాయకుడిని పూజిస్తే మంచిది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Ganesha &colon; మనం మొదట ఏ పూజ చేయాలన్నా కూడా వినాయకుడిని మొదట పూజిస్తాం&period; ఆ తర్వాత మిగిలిన దేవుళ్ళకి పూజలు చేస్తాం&period; వినాయకుడిని మొదట మనం పూజిస్తే&comma; ఎటువంటి ఆటంకాలు&comma; ఇబ్బందులు ఉండకుండా మనం అనుకున్నవి పూర్తవుతాయని వినాయకుడిని మొదట కొలుస్తాము&period; అయితే&comma; ఎప్పుడూ కూడా చాలా మందిలో వుండే సందేహం ఏంటంటే&comma; వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలి&period;&period;&quest; ఎటువైపు ఉంటే మంచిది అని&period;&period; అయితే&comma; ఈ విషయం గురించి ఎంతో మందికి తెలియకపోయి ఉండొచ్చు&period; మరి ఆ విషయాన్ని చూసేద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది కుడివైపుకి తిరిగిన తొండాన్ని కలిగిన వినాయకుడిని తీసుకోవాలి అంటే&comma; ఇంకొందరు ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడు ఉండడం మంచిదని అంటుంటారు&period; మరి ఏది మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; వినాయకుడికి తొండము ఎంతో ముఖ్యమైనది&period; కుడివైపుకి తిరిగి ఉన్న తొండం ఉన్న గణపతిని&comma; లక్ష్మీ గణపతి అంటారు&period; తొండం లోపలి వైపుకి ఉంటే&comma; ఆ గణపతిని తపోగణపతి అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54977 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-ganesha&period;jpg" alt&equals;"which type of Lord Ganesha idol we have to do pooja " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొండము ముందుకు ఉంటే&comma; ఆ గణపతికి అస్సలు పూజ చేయకూడదట&period; గణపతికి ఒక దంతం విరిగి ఉంటుంది&period; విరిగి ఉన్న దంతాన్ని చేతితో పట్టుకుని ఉన్న గణపతిని వృద్ధ గణపతి అంటారు&period; ఈ గణపతి కి కూడా పూజలు చేయకూడదు&period; గణపతి వాహనం ఎలుక&period; మనం పూజించేటప్పుడు&comma; ఖచ్చితంగా వినాయకుడికి ఎలుక ఉండేటట్టు చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గణపతి ప్రతిమలోనే ఎలుక అంతర్భాగమై ఉండేలా చూసుకోవాలి&period; పూజించేటప్పుడు&comma; గణపతి ముఖంలో చిరునవ్వు ఉండాలి&period; గణపతి ప్రతిమ చిరునవ్వు కలిగి ఉంటే&comma; సుఖసంతోషాలు కలుగుతాయి&period; గణపతికి చతుర్భుజాలు ఉండాలి&period; ఒక చేతిలో లడ్డూ&comma; ఇంకో చేతిలో కమలం&comma; అలానే మిగిలిన చేతుల్లో శంఖము&comma; ఆయుధము ఉండాలి&period; వినాయకుడికి తొండం ఎప్పుడూ ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి&period; ఇటువంటివే కొనడం మంచిది&period; గణేశుడికి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి వైపే&comma; అనగా ఎడమవైపుకి ఉండాలని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts