ఆధ్యాత్మికం

శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి సుప్ర‌భాతంలో రామ అనే పదం ఎందుకు ఉంటుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన వెంక‌టేశ్వ‌à°° స్వామిని అంద‌రూ à°¦‌ర్శించుకుంటారన్న విష‌యం విదిత‌మే&period; తిరుమల కొండ‌పై ఉండే ఆయ‌à°¨‌ను à°¦‌ర్శించుకునేందుకు à°­‌క్తులు పోటీ à°ª‌డుతుంటారు&period; కొన్ని కోట్ల మంది à°­‌క్తులు ప్ర‌తి నెలా ఆయ‌à°¨‌ను à°¦‌ర్శ‌నం చేసుకుంటారు&period; అయితే వెంక‌టేశ్వ‌à°° స్వామికి చెందిన సుప్ర‌భాతం కూడా చాలా ఫేమ‌స్ అయింది&period; ఇక అందులో కౌస‌ల్య సుప్ర‌జ రామ అని à°µ‌స్తుంది&period; అయితే వెంక‌టేశ్వ‌à°° స్వామి సుప్ర‌భాతంలో రామ అనే à°ª‌దం ఎందుకు ఉంటుంది&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి శ్లోకం కౌసల్య సుప్రజరామ వాల్మీకి రామాయణ శ్లోకం&period; తన యాగ సంరక్షణ నిమిత్తం శ్రీరాముడిని వెంటతెచ్చుకున్న విశ్వామిత్రమహర్షి ఆయనను నిద్ర మేల్కొలిపిన సందర్భం లోనిది ఈ శ్లోకం&period; ఇక వెంకటేశ్వర సుప్రభాతంలోని రెండో శ్లోకం ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద అంటూ శ్రీకృష్ణుని మేల్కొలుపుతుంది&period; 24 à°µ శ్లోకం మీనాకృతే&period; దశావతార స్వరూపుడైన శ్రీ వెంకటాచలపతిని మేల్కొలుపుతుంది&period; శ్రీ వేంకటేశ్వరుడే మహావిష్ణువు అని అర్ధం&period; ఆ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాల సమాహారం స్వరూపుడు శ్రీవెంకటేశ్వరుడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91512 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-venkateshwara&period;jpg" alt&equals;"why rama word in lord venkateshwara suprabhatam " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ వాల్మీకి రామాయణంలోని మొదటి శ్లోకం మానిషాద ప్రతిష్ఠాంత్వ లో శ్రీరాముడే శ్రీనివాసుడిగా పెద్దలు నిరూపించారు&period; తిరుమల కలియుగ వైకుంఠం&period; తిరుమల వాసుడైన శ్రీనివాసుడు సాక్షాత్తూ వైకుంఠవాస శ్రీమన్నారాయణుడే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts