ఆధ్యాత్మికం

కుంకుమ లేదా బొట్టును నుదుట‌నే ఎందుకు పెట్టుకుంటారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది తామ పూజించే ఇష్ట‌దైవానికి అనుగుణంగా నుదుట‌à°¨ బొట్టు లేదా సింధూరం పెట్టుకుంటార‌న్న విష‌యం తెలిసిందే&period; అయితే చాలా మంది à°§‌రించేది కుంకుమ‌&period; ఇది ఎంతో à°ª‌విత్ర‌మైంది&period; కుంకుమ‌ను à°§‌రించిన à°¤‌రువాత‌నే పూజ‌లు చేయ‌డం&comma; ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం చేస్తారు&period; ఇక కొంద‌రు కుంకుమను నిత్యం à°§‌రిస్తారు&period; అయితే నుదుట‌à°¨ కుంకుమ‌ను ఎందుకు à°§‌రిస్తారు&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది&period; అది వేడి పుట్టిస్తూ ఉంటుంది&period; అందుకే అక్కడ చల్లదనం అవసరం&period; పసుపు&comma; కుంకుమ&comma; తిలకం&comma; భస్మం&comma; చందనం&comma; శ్రీచూర్ణం వగైరాలు ఈ అవసరాన్ని తీరుస్తాయి&period; ముఖం మీద బొట్టు గుండ్రంగా పెట్టుకోవాలా&quest;అడ్డంగా పెట్టుకోవాలా&quest;నిలువుగా పెట్టుకోవాలా&quest; అని అడిగితే ఎవరికిష్టం వచ్చినట్టు వారు&comma; వారివారి వంశాచారం ప్రకారం పెట్టుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91515 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sindhur-1&period;jpg" alt&equals;"why we wear sindhur on forehead " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ బొట్టయినా ముఖానికి అందాన్ని&comma; తేజస్సును ఇస్తుంది&period; మొత్తం మీద అడ్డంగా పెట్టుకునే భస్మం ఆయుర్వుద్ధిని ఐశ్వరాభివృద్ధిని కలిగిస్తుంది&period; నిలువుగా పెట్టుకునే శ్రీచూర్ణం బ్రహ్మరంధ్రము ద్వారా జీవాత్మ చేరుకునే పరమపదాన్ని సూచిస్తుంది&period; కనుబొమ్మల మధ్య బొట్టు నాడీ మండలంపై అనుకూల ప్రభావం చూపుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts