ఆధ్యాత్మికం

Marriage : పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా..? మూడు కారణాలున్నాయి..! మీరనుకున్నది అయితే కాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Marriage &colon; ఇద్దరు మనుషులను ఒకటిగా చేసే వేడుకే వివాహం&period; అప్పటివరకు వేరువేరుగా ఉన్న స్త్రీ పురుషులను దంపతులుగా కల‌పడమే వివాహలక్ష్యం&period; కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు&period; మరికొందరు ఏ పరిచయం లేకపోయినా పెళ్లిచేసుకున్నాక వారి మధ్య ప్రేమ చిగురించేంతటి మహత్తు వివాహబంధానికి ఉంది&period; సహజీవనం&comma; కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చి వివాహ బంధానికి బీటలు పడ్డాయని చెప్పొచ్చు&period; మారిన జీవనశైలి&comma; ఉరుకుల పరుగుల జీవితంలో బంధాల కంటే ఎక్కువగా కెరీర్‌లో ఎదగడానికి ప్రిపేర్ చేయడం&period;&period; పెళ్లెందుకు&period;&period; అవసరమా అనే ఆలోచనా ధోరణిలో నేటి యువత ఉంది&period; పెళ్లెందుకు అనే ప్రశ్నకి సమాధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతీ మనిషీ మూడు రుణాలతో పుడతాడు&period;1&period; రుషి రుణం 2&period; దేవ రుణం 3&period;పితృ రుణం&period; ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి&period; ఈ రుణాల‌ను తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది&period; మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం&period; కావున ప్రతివాడు రుణ విముక్తుడు కావాలి&period; వేదాధ్యయనం&comma; యజ్ఞం చేయడం&comma; సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెబుతున్నది&period; 1&period; రుషి రుణం – బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేసి బ్రహ్మచర్యం ద్వారా రుషి రుణం తీర్చాలి&period; పురాణాలను అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50359 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;marriage&period;jpg" alt&equals;"why we must marry someone know the points " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవ రుణం – నీరు&comma; గాలి&comma; వెలుతురు&comma; ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ మనమెంతో రుణపడి వున్నాం&period; కనుక ఆ రుణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నులం అవుతాం&period; యజ్ఞం అంటే త్యాగం&period; యజ్ఞాల వల్ల దేవతలు తృప్తి చెందుతారు&period; యజ్ఞ యాగాది క్రతువులు చేయడం&comma; చేయించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి&period; &period; దీనివలన సకాలంలో వర్షాలు కురుస్తాయి&period; పాడిపంటలు వృద్ధి చెందుతాయి&period; కరువు కాటకాలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పితృ రుణం – తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు&comma; మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు&period; సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి&period; వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా&comma; పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణం తీర్చుకోవాలి&period; సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా&period; ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః అంటుంది వేదం&period; అంటే వంశ పరంపరను తెంచవద్దు&period; ఇలా ఈ 3 కార‌ణాల కోసం ప్ర‌తి ఒక్క‌రు à°¤‌ప్ప‌నిస‌రిగా వివాహం చేసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts