ఆధ్యాత్మికం

మహిళలు కాళ్లకు బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం స్త్రీలు పట్టీలు ధరించడం ఒక ఆచారంగా వస్తుంది&period; పాప పుట్టగానే తన కాళ్లకు పట్టీలు తొడగడం ఆనవాయితీ&period;ఈ విధంగా చిన్నారి కాళ్లకు వెండి పట్టీలను ధరించి ఘల్లుఘల్లున మన ఇంట్లో తిరిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో నడుస్తోందని భావిస్తారు&period; అదేవిధంగా పెళ్లి తర్వాత అమ్మాయిలకు కాలి వేళ్ళకు మెట్టెలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది&period; అయితే చాలామంది కాళ్లకు వెండి పట్టీలను మాత్రమే ధరిస్తుంటారు&period; ఈ క్రమంలోనే కొందరికి బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదు అనే సందేహం కలుగుతుంది&period; అయితే బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన హిందూ సాంప్రదాయాల ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తాము&period; అందుకోసమే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పసుపు రంగులోనే బంగారం ఉంటుంది కనుక బంగారు పట్టీలను మన పాదాలకు తొడగితే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు&period; కనుక బంగారు పట్టీలను స్త్రీలు పాదాలకు తొడగకూడదని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56064 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;anklets&period;jpg" alt&equals;"why women should not wear golden anklets " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సైన్స్ పరంగా మన శరీరానికి బలం పాదాల నుంచి పైకి ఎగబాకుతుంది కనుక పాదాలకు వెండి పట్టీలను తొడగడం ద్వారా మన శరీరంలో ఉన్న వేడి తగ్గిపోయి శరీరానికి చల్లదనం కల్పిస్తుంది&period; కానీ బంగారానికి వేడి గుణం ఉండటం వల్ల బంగారం ధరించడం వల్ల మన శరీరం వేడి చేస్తుంది&period;అందుకోసమే కాళ్లకు వెండి పట్టీలనే తొడగాలనీ చెబుతారు&period; ఇటు ఆధ్యాత్మికంగాను&comma;ఆరోగ్య పరంగాను వెండి పట్టీలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి&period; అందుకోసమే బంగారు పట్టీలను స్త్రీలు పాదాలకు తొడగరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts