వినోదం

కుబేర‌.. ఇది మంచి చెత్త లాంటి సినిమా అంటున్న నెటిజ‌న్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది నేను సపోర్ట్ చెయ్యడం కాని వ్యతిరేకించడం కాని చెయ్యడంలేదు&period; ఆనంద్&period;&period; మంచి కాఫీ లాంటి సినిమా&period;&period; అని ట్యాగ్ లైన్ పెట్టిన శేఖర్ కమ్ముల&period;&period; కుబేర మంచి చెత్త లాంటి సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు&period; నిజంగా అలానే ఉంది&period; సినిమా మొత్తం చెత్త&comma; ముష్టి తప్ప ఏం లేదు&period; స్టోరీ లోకి వస్తే&period;&period; &lpar;రాకుండా ఉంటే బావుణ్ణు అని మీకే మధ్యలో అనిపిస్తుంది అది వేరే విషయం&rpar;&period; బంగాళాఖాతంలో అప్పుడే కనిపెట్టబడిన ఆయిల్ రిగ్గును సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఒక బడా వ్యాపారవేత్త&period;&period; ఎప్పట్లానే అధికారంలో ఉన్న రాజకీయనాయకుడు లక్ష‌ కోట్లు లంచం కావాలంటాడు&period; అందులో యాభై నలుపులో మరో యాభై తెలుపు అనే కండిషన్&period; తెలుపులో ఇవ్వాల్సింది ఎలా అని ఆ బడా వ్యాపారవేత్త తలపట్టుకున్నప్పుడు అతని తండ్రి దిలీప్ తాహిల్ అందుకు సరైనోడు ఒకడున్నాడు అంటూ అప్పటికే జైల్లో ఉన్న మాజీ సీబీఐ వ్యక్తి &lpar;నాగ్‌&rpar; గురించి చెప్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దిలీప్ తాహిల్ నా చిన్నతనంలో తలనొప్పి రొంప తగ్గించే Vicks action 500 టాబ్లెట్ యాడ్ లో నటించిన వాడే అని నా డౌటు&period;&period;అలా ఆవిధంగా కొడుక్కి వచ్చిన తలనొప్పి ఇప్పుడు కూడా తగ్గించాడు&period; వ్యవస్థల మీద కోపంతో&comma; కూతురి మీద ప్రేమతో డీల్ కి ఒప్పుకుంటాడు నాగ్&period; వైట్ డబ్బును బినామీ పేరుతోనే ఇవ్వాలి అని అందుకు నలుగురు బిచ్చగాళ్ళు కావాలంటాడు&period; బిచ్చగాళ్లా&period;&period; అని సదరు Vicks 500 గారు ఆశ్చర్యపోతాడు&period;&period; నాకేమీ ఆశ్చర్య అనిపించలే&period;&period; నాకేనా లేక అందరికీనా అని నా సీటుకి అటు ఇటూ కూర్చున్న వాళ్ళ వంక చూస్తే&period;&period; అందులో ఒకడు ఫేస్ బుక్కు చూస్తూ బిజీగా ఉన్నాడు&period;&period; మరొకడి మొహంలో ఏ ఫీలింగు లేదు&period;సరే కంటిన్యూ చేద్దాం&period; అదిగో అందుకోసమే నాలుగు రాష్ట్రాలనుండి తెచ్చిన ముష్టోళ్ల‌లో తిరుపతి నుండి తెచ్చిన వాడే ధనుష్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89359 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;kubera-movie-2&period;jpg" alt&equals;"a netizen shares his honest review about kubera movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నలుగురు ముష్టోళ్ళనూ తీసుకుపోయి&period;&period; Swiss diposit bank అని రాసివున్న ఒక గదిలో సంతకాల యవ్వారం చూసి స్విస్ బ్యాంకు లో ముష్టోళ్ళ పేరున డబ్బులు వేశారని అర్ధం చేసుకోవాలి&period;&period;అక్కడినుండి స్విస్ ఖాతా దారులైన ఈ ముష్టోళ్ళ ఖాతా నుండి eye data ద్వారా రాజకీయ నాయకులకు డబ్బులు పంపిస్తూ ట్రాన్సాక్షన్ అయిపోయిన వెంటనే ఒక్కో ముష్టోన్ని చంపేస్తుంటారు&&num;8230&semi;&period; ఇదే సినిమా కథ&period; ధనుష్ ఖాతాలో ఉన్న సొమ్ము బదిలీ చేసే క్రమంలో నాగ్ కంప్యూటర్లో స్విస్ బ్యాంక్ యాప్ అచ్చంగా మన యూనియన్ బ్యాంకు యాప్ లా నెట్ వర్క్ సరిగ్గా లేక అనుకుంటా పాపం గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది&period;&period;అప్పటికే ధనుష్ ను లేపేయడానికి తీసుకపోతారు&period;&period;ఇక్కడ కంప్యూటర్ లో చివర‌కు ట్రాన్సాక్షన్ ఫెయిల్‌ అవుతుంది&period; అప్పటికే అక్కడ ధనుష్ మిస్ &lpar;పారిపోతాడు&rpar; అన్నమాట&period; వాడికోసం వేటలో మనకి ఇంటర్వెల్ వచ్చి ఇంకో వంద రూపాయలకి రెక్కలు వస్తాయ్ &period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైరెట్రు గారికి సెక్యులర్ భావం కొద్దిగా ఎక్కువై మూడు మతాల మ్యూజిక్కులు పావుగంట తేడాలో వినిపించాడు&period;&period; కానీ మొదట తిరుపతిలో ఎక్కువగా ముష్టోళ్ళు వుంటారని అక్కడే మనిషి ప్రాణానికి విలువ లేనట్టు చూపించి నారాయణ మంత్రాన్ని BGM గా వినిపించాడు&period;&period; రెండోసారి ఈ రోజు శుక్రవారం కాబట్టి మసీదులో భోజనం పెడతారట&period; చక్కగా వాళ్ళంతా క్రమశిక్షణగా లైన్లో కూర్చుని తింటారు అన్నట్టు చూపించాడు&period;&period; BGM గా ముస్లిం devotional మ్యూజిక్ లైన్&period; మూడోసారి ఆదివారం పూట గాల్లో నుండి కిందపడుతూ BGM గా క్రిస్టియన్ మ్యూజిక్&period;&period; వినపడుతుంటే ముష్టి హీరో&period;&period; చిన్న దెబ్బకూడా తగలకుండా సేఫ్ గా పడతాడు&period;&period; ప్రేక్షకులకి ముందే అర్థమైపోయి సినిమాలో ఆఖర్న తెలిసే ట్విస్ట్ ఏంటంటే సదరు సీబీఐ అధికారి వారు కూడా చిన్నప్పుడు హీరో గారితో తిరిగిన పెద్ద ముష్టోడు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89358" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;kubera-movie-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకి పదివేలమందికి పైగా తిరుపతిలో ఎలాంటి తత్తరపాటు లేకుండా చక్కగా అన్నదానం జరుగుతుందని ప్రపంచం మొత్తం తెలిసినా శేఖర్ కమ్ముల అనే వాడికి తెలియకపోవడం విచిత్రాతి విచిత్రం&period;&period; మ్యూజిక్&comma; మాటలు &comma; క్యాస్ట్యూమ్ &comma; కేరెక్టర్స్ &comma; టేకింగ్ లాంటి వాటికి నూటికి పది మార్కులు కూడా వేయాలని అనిపించలేదు&period;&period;ధనుష్ నటన కూడా ఊహించినంత గొప్పగా ఏం లేదు&period;&period; à°¶à°¿à°µ పుత్రుడు సినిమాలో విక్రమ్ నటనను &comma; బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోనీ నటనను చూసి ధనుష్ చాలా నేర్చుకోవాలి&period;&period; నా రేటింగ్&colon; 1&period;1&sol;5<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8212&semi; సేక‌à°°‌à°£‌&colon; ఫేస్‌బుక్ నుంచి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts