వినోదం

నందమూరి హీరోలకు పాప సెంటిమెంట్ కలిసొస్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో చాలావరకు సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తుంటారు&period; సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి థియేటర్లోకి వచ్చే సమయం వరకు ముహూర్తం సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు&period; అయితే ఇలాంటి సెంటిమెంట్ల లో నందమూరి హీరోలకు ఈ సెంటిమెంట్ మాత్రం చాలా కలిసి వస్తోంది&period; అది ఏంటయ్యా అంటే పాప సెంటిమెంట్&period; బాలకృష్ణ నటించిన అఖండ&comma; ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో కూడా పాప సెంటిమెంట్ చాలా కలిసివచ్చింది&period; బింబిసార సినిమాలో కూడా పాప సెంటిమెంట్ చాలా కలిసి వచ్చింది&period;&period; బాలకృష్ణ హీరోగా అఖండ మూవీలో సెకండాఫ్ లో చిన్న పాప క్యారెక్టర్ ప్రధానంగా నిలిచింది&period; ఆ పాప క్యారెక్టర్ ఈ సినిమా ఫలితాన్ని డిసైడ్ చేసింది&period; దీంతో మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవడమే కాకుండా సూపర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జక్కన్న దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో కూడా బ్రిటిష్ వారు పాపని తీసుకెళ్లడం&comma; పాపని కాపాడడం కోసం ఎన్టీఆర్ అక్కడికి వెళ్లడం ఆడియన్స్ ను చాలా ఆకట్టుకుంది&period; దీంతో ఈ మూవీ కూడా సంచలన విజయాన్ని అందుకుంది&period; బింబిసార మూవీలో శాంభవి పాత్ర లో పాప నటించడం సినిమాకు ఒక ప్లస్ గా చెప్పవచ్చు&period; దీంతో ఈ మూడు సినిమాలు పాప సెంటిమెంట్ వల్ల సూపర్ హిట్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70855 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;daku-maharaj&period;jpg" alt&equals;"child sentiments is working for nandamuri heroes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో ఇటీవ‌లే à°µ‌చ్చిన డాకు à°®‌హారాజ్ మూవీలోనూ పాప సెంటిమెంట్‌ను కొన‌సాగించారు&period; ఇది కూడా బాగా à°µ‌ర్క‌వుట్ అయింది&period; సినిమా సూప‌ర్ హిట్ అయింది&period; దీంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యామిలీ కి పాప సెంటిమెంట్ చాలా కలిసి వస్తుందని ప్రచారం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts