హెల్త్ టిప్స్

రోజుకి 8 గంటలు కూర్చునే పని చేస్తున్నారా.? అయితే 5 ఏళ్ల తర్వాత మీకొచ్చే 10 ప్రమాదాలు ఇవే.!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో ఎక్క‌à°¡ చూసినా కూర్చుని చేసే జాబ్‌లు ఎలా పెరిగిపోయాయో అంద‌రికీ తెలిసిందే&period; ఒక‌ప్పుడు శారీర‌క శ్ర‌à°® ఉండే ఉద్యోగాలు ఉండేవి&period; దీనికి తోడు à°®‌à°¨ పూర్వీకులు ఎక్కువ‌గా చేతి వృత్తులు&comma; వృత్తి à°ª‌నులు చేసేవారు&period; అవి ఎంతో కొంత శారీర‌క శ్ర‌à°®‌ను కలిగి ఉంటాయి&period; కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు&period; దాదాపుగా ఎక్క‌à°¡ చూసినా యంత్రాలు à°µ‌చ్చేశాయి&period; దీంతో à°®‌నుషుల à°ª‌ని తేలికైంది&period; శారీర‌క శ్ర‌à°® à°¤‌గ్గింది&period; ఎక్కువ‌గా కూర్చుని చేసే ఉద్యోగాలే సృష్టించ‌à°¬‌డుతున్నాయి&period; దీంతో వాటిలోనే ఎక్కువ మంది సెటిల్ అవుతున్నారు&period; ఇంత à°µ‌à°°‌కు బాగానే ఉన్నా ఆ ఉద్యోగాల à°µ‌ల్ల à°®‌à°¨‌కు మాత్రం రోగాలే à°µ‌స్తున్నాయి&period; అవి ఎంత‌లా అంటే&period;&period; చెప్పుకోలేనంత‌గా&period; అనేక à°°‌కాల à°¸‌à°®‌స్య‌లు ఈ à°¤‌à°°‌హా ఉద్యోగాల à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లుగుతున్నాయి&period; ఈ క్ర‌మంలోనే రోజుకు 8 గంట‌à°² క‌న్నా మించి ఎక్కువ సంవ‌త్స‌రాల పాటు ఉద్యోగం చేస్తే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌à°¨ వెన్నెముక ఆంగ్ల ఎస్ అక్ష‌రం షేప్‌లో ఉంటుంది&period; కానీ అలా రోజూ ఎక్క‌à°µ సేపు కూర్చుని à°ª‌నిచేస్తే 5 ఏళ్ల‌కు à°®‌à°¨ వెన్నెముక ఆంగ్ల సి అక్ష‌రం షేప్ కు మారుతుంది&period; ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం à°µ‌ల్ల పొట్ట‌&comma; ఛాతి à°¦‌గ్గ‌à°° ఉండే కండ‌రాలు వీక్ అవుతాయి&period; దీంతో ఆ భాగంలో à°°‌క్త ప్ర‌à°¸‌à°°‌à°£ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌దు&period; ఫలితంగా అది వెన్నెముక షేప్ అవుట్ కు కార‌à°£‌à°®‌వుతుంది&period; దీంతోపాటు చూపులో తేడా à°µ‌స్తుంది&period; దృష్టి à°¤‌గ్గుతుంది&period; à°¤‌à°²‌నొప్పి ఎక్కువ‌గా à°µ‌స్తుంటుంది&period; కూర్చుని ఉద్యోగాలు చేసే చాలా మందికి గుండె జ‌బ్బులు&comma; హైబీపీ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period; ఎక్కువ సేపు కూర్చుని ఉండ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌దు&period; దీంతో గుండె సంబంధ వ్యాధులు ఎక్కువ‌గా à°µ‌స్తాయి&period; ఈ క్ర‌మంలో à°°‌క్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది&period; అది à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాకు ఆటంకం క‌లిగిస్తుంది&period; దీంతో హార్ట్ ఎటాక్‌లు à°µ‌స్తాయి&period; శారీర‌క శ్ర‌à°® చేసే వారి క‌న్నా చేయకుండా&comma; కూర్చుని à°ª‌నిచేసేవారిలో గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశం 54 శాతం à°µ‌à°°‌కు ఉంటుంద‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70858 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sitting-at-work-1&period;jpg" alt&equals;"if you are sitting at work more than 8 hours per day then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్ల‌లో ఉండే à°°‌క్త నాళాల్లో à°°‌క్తం గ‌డ్డ క‌ట్టుకుని పోతుంది&period; దీంతో ఆయా ప్ర‌దేశాల్లో à°°‌క్త నాళాల్లో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌క అక్క‌à°¡ నాళాలు వాపుల‌కు లోన‌వుతాయి&period; ఇది ఎక్కువైతే ఆ వాపులు à°¬‌à°¯‌ట‌కు కనిపిస్తాయి&period; దీన్నే వెరికోస్ వీన్స్ అంటారు&period; సాధార‌ణంగా ఈ à°¸‌à°®‌స్య కూడా ఎక్కువ సేపు కూర్చుని à°ª‌ని చేసే వారికి à°µ‌స్తుంది&period; ఇక కాళ్ల‌ను à°®‌డిచి లేదా ఒక దానిపై à°®‌రొక‌టి వేసుకుని కుర్చీలో కూర్చునే వారికి ఈ à°¸‌à°®‌స్య త్వ‌à°°‌గా à°µ‌స్తుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«à°°à°¾ à°¸‌రిగ్గా జ‌à°°‌గ‌క‌పోతేనే ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; స్థూల‌కాయం&period; ఇది చాలా మందికి à°µ‌చ్చేదే&period; ప్ర‌ధానంగా కూర్చుని ఉద్యోగం చేసే వారికి ఎక్కువగా à°µ‌స్తుంది&period; శారీరక శ్ర‌à°® లేక‌పోవ‌డం&comma; ఏసీల్లో à°ª‌నిచేయ‌డం&comma; ఆకలి వేయ‌కున్నా ఏదో ఒక‌టి లాగించేయ‌డం&comma; అస‌à°®‌à°¯ భోజ‌నాలు&comma; నిద్ర‌లేమి&period;&period; వంటి కార‌ణాలు తోడైతే స్థూల‌కాయం à°¸‌à°®‌స్య à°®‌రింత పెరుగుతుంది&period; నిత్యం కూర్చుని ఉద్యోగం చేసే వారిలో కండ‌రాలు&comma; ఎముక‌లు త్వ‌à°°‌గా à°¬‌à°²‌హీనంగా మారిపోతాయ‌ట‌&period; దీంతో వారిలో ఆస్టియోపోరోసిస్ à°¸‌à°®‌స్య త్వ‌రగా à°µ‌స్తుంద‌ట‌&period; అలా అని అధ్య‌à°¯‌నాలే చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం కూర్చుని à°ª‌నిచేసే వారిలో రోజు రోజుకీ జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు కూడా మంద‌గిస్తుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణం కాదు&period; దీనికి తోడు క‌ణాలు ఇన్సులిన్‌ను à°¸‌రిగ్గా గ్ర‌హించ‌లేవు&period; దీంతో à°°‌క్తంలో గ్లూకోజ్ అధికంగా పేరుకుపోయి అది టైప్ 2 à°¡‌యాబెటిస్‌కు దారి తీస్తుంది&period; నిత్యం శారీర‌క శ్ర‌à°® చేసే వారి క‌న్నా చేయ‌కుండా కూర్చుని à°ª‌ని చేసే వారిలో వృద్ధాప్య à°²‌క్ష‌ణాలు త్వ‌à°°‌గా à°µ‌స్తాయ‌ని à°ª‌లు à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; అలాంటి వారు త్వ‌à°°‌గా వృద్ధాప్యంలోకి à°µ‌చ్చేస్తార‌ని సైంటిస్టులు అంటున్నారు&period; కూర్చుని ఉద్యోగాలు చేసే వారిలో చాలా మంది నిత్యం à°ª‌లు సంద‌ర్భాల్లో తీవ్ర‌మైన à°ª‌ని ఒత్తిడిని ఎదుర్కొంటారు&period; ఇది వారి మాన‌సిక ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది&period; దీంతో వారిలో మాన‌సిక ఒత్తిడి పెరుగుతుంది&period; à°«‌లితంగా అది డిప్రెష‌న్‌కు దారి తీసి ప్రాణాల మీద‌కు తెచ్చి పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70859" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sleep-7&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం కూర్చుని ఉద్యోగాలు చేసే వారిలో క‌లిగే మాన‌సిక ఒత్తిడి à°µ‌ల్ల వారిలో నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; త్వ‌రగా నిద్ర‌రాదు&period; ఇది à°ª‌లు ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీస్తుంది&period; శారీర‌క శ్ర‌à°® చేయ‌కుండా నిత్యం కూర్చుని ఉండే వారిలో శృంగార సామ‌ర్థ్యం కూడా à°¤‌గ్గిపోతుంద‌ని à°ª‌లు అధ్య‌à°¯‌నాలు వెల్ల‌డిస్తున్నాయి&period; వారిలో శృంగార కాంక్ష ఏమాత్రం ఉండ‌à°¦‌ట‌&period; మాన‌సిక ఒత్తిడి à°µ‌ల్ల ఆ కార్యంలో పాల్గొనాల‌నే ఆస‌క్తి కూడా à°¸‌న్న‌గిల్లిపోతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; నిత్యం కూర్చుని ఉండ‌డం&comma; ఉద్యోగాలు చేయ‌డం à°µ‌ల్ల పైన చెప్పిన అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు క‌లుగుతాయ‌ని తెలుసుకున్నారు కదా&period; అయితే వాటి బారిన à°ª‌à°¡‌కుండా ఉండాలంటే రోజూ కింద చెప్పిన సూచ‌à°¨‌లు పాటించాలి&period; అవేమిటంటే… నిత్యం క‌నీసం 30 నుంచి 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాలి&period; యోగా&comma; ధ్యానం à°¤‌దిత‌à°° వ్యాయామాల‌ను ప్రాక్టీస్ చేయాలి&period; ఇవి మానసిక ప్ర‌శాంత‌à°¤‌ను క‌లిగిస్తాయి&period; చక్క‌ని ఆరోగ్యానికి బాట‌లు వేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఫీసుల్లో నిరంత‌రాయంగా కూర్చుని à°ª‌నిచేయాల్సి à°µ‌స్తే క‌నీసం గంట‌కు ఒక‌సారి అయినా లేచి 5 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోండి&period; కొద్దిగా అటు&comma; ఇటు à°¨‌à°¡‌వండి&period; దీంతో స్ట్రెస్ బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°µ‌చ్చు&period; ఆఫీసుల్లో ఇంట‌ర్ కామ్ à°µ‌ల్ల à°ª‌క్క‌నే ఉన్నా కొలీగ్‌తో ఫోన్‌లోనే మాట్లాడుతారు&period; అలా కాకుండా నేరుగా కొలీగ్ à°µ‌ద్ద‌కే వెళ్లండి&period; దీంతో కొంత అయినా శారీర‌క శ్ర‌à°® క‌లుగుతుంది&period; ప్ర‌జా à°°‌వాణా ఉప‌యోగిస్తున్న‌ప్పుడు à°¬‌స్సుల్లో వీలైనంత à°µ‌à°°‌కు నిల‌à°¬‌à°¡à°¿ ఉండే ప్ర‌à°¯‌త్నం చేయండి&period; ఇది ఎంతో కొంత శారీర‌క శ్ర‌à°®‌ను ఇస్తుంది&period; అలాగే ఆఫీసుల్లో లిఫ్ట్‌కు à°¬‌దులుగా మెట్ల‌నే ఉప‌యోగించండి&period; à°®‌ధ్యాహ్నం భోజ‌నం చేయ‌గానే వెంట‌నే సీట్‌లో కూర్చుని à°ª‌నికి దిగ‌కుండా కొంత సేపు వాకింగ్ చేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70860" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;standing&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆఫీసుల్లో మీటింగ్స్ పెడితే నిల‌à°¬‌à°¡à°¿ ఉండ‌డం అల‌వాటు చేసుకోండి&period; నిత్యం భోజ‌నానికి క‌చ్చిత‌మైన à°¸‌à°®‌యాన్ని పాటించండి&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ à°¸‌రిగ్గా పనిచేస్తుంది&period; రాత్రి పూట బెడ్‌పై చేర‌గానే మొబైల్స్‌&comma; ట్యాబ్లెట్ పీసీలు à°¤‌దిత‌à°° గ్యాడ్జెట్ల‌కు దూరంగా ఉండండి&period; ఈ సూచ‌à°¨‌లు పాటిస్తే నిత్యం కూర్చుని ఉండ‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే అనారోగ్యాల బారి నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts