వినోదం

నటుడు ఛత్రపతి చంద్రశేఖర్ భార్య మనకు బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్. ఆమె ఎవరో కాదు…!

<p style&equals;"text-align&colon; justify&semi;">నటుడు చత్రపతి చంద్రశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు&period; దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలోను ఈయన కనిపిస్తుంటాడు&period; ఎప్పటినుంచో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఆయన ఆర్ఆర్ఆర్ లోను ఓ కీలక పాత్రలో నటించారు&period; 2005లో విడుదలైన చత్రపతి సినిమాలో ఆయన నటన తరువాత తన పేరుని చత్రపతి శేఖర్ గా గుర్తింపుని అందుకున్నాడు&period; ఈయన చేసిన ఏ పాత్రకు అయినా పూర్తి న్యాయం చేయగల సత్తా కలిగిన నటుడు అయినందువల్ల రాజమౌళి తన సినిమాలలో ఈయనకి అవకాశాలు ఇస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్క బాహుబలి సినిమాలో తప్ప రాజమౌళి అన్ని సినిమాలలోనూ చంద్రశేఖర్ ని చూడవచ్చు&period; అలా నటుడిగా అందరికీ పరిచయం ఉన్న చంద్రశేఖర్ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిమందికే తెలుసు&period; ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు&period; చంద్రశేఖర్ భార్య పేరు నీలియ భవాని&period; ఖమ్మం జిల్లాకు చెందిన నీలియా భవానిని చంద్రశేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు&period; వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్ కి వచ్చి పెళ్లి చేసుకున్నారు&period; ఆ తర్వాత చంద్రశేఖర్ కి సినిమాలలో ఛాన్సులు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83769 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;chandra-shekhar&period;jpg" alt&equals;"do you know about chandra shekhar and his wife " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరికి పూజిత&comma; మహేశ్వరన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు&period; నీలియా భవాని కిక్ 2&comma; సైరా నరసింహారెడ్డి&comma; జెంటిల్మెన్&comma; పండగ చేసుకో వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది&period; టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ లో కూడా అజిత్&comma; విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది&period; అయితే వీరి పెళ్లి అయినా కొంతకాలం తర్వాత భవాని – శేఖర్ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకోగా&period;&period; పిల్లలు ఇద్దరు భవాని వద్దే ఉంటున్నారు&period; కూతురు ప్రస్తుతం మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతుంది&period; కొడుకు క్రికెటర్ గా స్థిరపడాలని ప్రయత్నిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts