వినోదం

బాహుబలి లో కనిపించిన ఆ 18 రోజుల చిన్నారి ఎవరో తెలుసా..? చిన్నారి గురించి షాకింగ్ నిజాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బాహుబలి సినిమాలో కనిపించిన ఈ చిన్న బాబు గుర్తున్నాడా&period;&period;&quest; బాహుబలి – 1 లో సన్నివేశాల్లో చిన్న బాబును చూడొచ్చు&period; సినిమా మొదలవ్వగానే… రమ్య కృష్ణ మహేంద్ర బాహుబలి &lpar;శివుడు&rpar;ను ఎత్తుకొని పారిపోతుంటది&comma; పరమేశ్వరా ఈ బిడ్డను కాపాడు అని ఆకాశం వైపు చూపిస్తుంది&period; ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే… అమరేంద్ర బాహుబలి ని ఎత్తుకొని మహారాణిగా ఆస్థానంలోకి వెళుతుంది శివగామి&period; బాహుబలి అని పేరు పెట్టేది కూడా అప్పుడే&period; తర్వాత ఇద్దరు పిల్లలకి పాలు ఇస్తుంది&period; మమతల తల్లి సాంగ్ మొదలవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాహుబలి – 2 లో సన్నివేశాల్లోనూ చిన్న బాబును చూడొచ్చు&period; దేవసేన తన భర్త మరణించాడు అని తెలియగానే మాహిష్మతి రాజ్యం లోకి వస్తుంది&period; కట్టప్ప ఎత్తుకుంటాడు&period; శివగామి మహేంద్ర బాహుబలి అని మాహిష్మతి ప్రజలకు చూపెడుతుంది&period; కట్టప్ప తన తలపై బాహుబలి కాలు పెట్టుకుంటాడు&period; ఇక్కడ మీరు గమనించారా బాహుబలి -1 &comma; బాహుబలి -2 …రెండు భాగాల్లో చూపించింది ఒక చిన్నారినే&period; మహేంద్ర బాహుబలి&comma; అమరేంద్ర బాహుబలి గా ఒకరినే చూపించారు&period; ఇంతకీ ట్రైలర్స్ లో&comma; పోస్టర్లో వైరల్ అయిన ఆ చిన్నారి ఎవరు&period;&period;&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83766 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;baahubali-child&period;jpg" alt&equals;"who is this child in baahubali movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ బేబీ పేరు అక్షర&period; 18 రోజుల వయసులోనే బాహుబలి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది&period; ముందుగా రాజమౌళి గ్రాఫిక్స్ లో పిల్లోడిని చూపించాలి అనుకున్నాడు&period; కానీ ఒరిజినల్ పిల్లాడిని చూపించాల‌ని తర్వాత పట్టుపట్టారు&period; బాహుబలి – 1 షూటింగ్ కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద షూటింగ్ జరుగుతున్నప్పుడు&period; అదే సమయంలో కేరళ అంగన్వాడీ ప్రాంతంకి చెందిన వల్సన్ అనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తుండగా అతనికి అక్షర జన్మించింది&period; రాజమౌళి అడిగేసరికి ఆ చిన్నారిని సినిమాలో చూపించడానికి అభ్యంతరం చెప్పలేదు ఆ తల్లితండ్రులు&period; షూటింగ్ జరిగినంత సేపు ఆ చిన్నారితో పాటు ఆ తల్లి కూడా అక్కడే ఉంది&period; ఏదేమైనా 18 రోజుల వయసులోనే దేశం గర్వించే సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది అక్షర&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts