వినోదం

ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ భార్య‌ సౌజన్య ఏం చేస్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ దర్శకులు ఎందరో ఉన్నారు&comma; కానీ త్రివిక్రమ్ రూటే సపరేటు అని చెప్పవచ్చు&period; రచయితగా&comma; దర్శకుడిగా త్రివిక్రమ్ మాటలతో ప్రేక్షకులను మాయ చేస్తూ ఉంటాడు&period; అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యాడు&period; తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయారు&period; త్రివిక్ర‌మ్ à°¦‌ర్శ‌క‌త్వంలో à°µ‌చ్చిన అత‌డు&comma; జులాయి అత్తారింటికి దారేది&comma; అల వైకుంఠ‌పురంలో సినిమాలు బ్లాక్ à°¬‌స్ట‌ర్ లుగా నిలిచాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అల‌ వైకుంఠ‌పురంలో సినిమా షూటింగ్ à°¸‌à°®‌యంలో ఓ ఆస‌క్తిక‌à°°‌మైన సంఘ‌ట‌à°¨ జ‌రిగింద‌ని త్రివిక్ర‌మ్ ఆ సినిమా ఆడియో ఫంక్ష‌న్ లో చెప్పారు&period; à°¤‌à°¨ భార్యను సాధార‌ణంగా ఎప్పుడూ షూటింగ్ à°²‌కు తీసుకువెళ్ల‌లేద‌ని చెప్పారు&period; కానీ అల‌ వైకుంఠ‌పురంలో సినిమాలోని సామ‌జ‌à°µ‌à°°‌గ‌à°¨‌à°®‌à°¨ పాట షూటింగ్ కోసం పారిస్ వెళ్లామ‌ని&comma; అప్పుడు à°¤‌à°¨ భార్యను కూడా వెంట తీసుకువెళ్లాన‌ని త్రివిక్ర‌మ్ తెలిపారు&period; కానీ రెండు రోజుల‌కే à°¤‌à°¨ భార్య నీర‌సించిపోయింద‌ని అక్క‌à°¡ ఉండ‌లేక నన్ను à°µ‌దిలేసి ఇంటికి à°µ‌చ్చేసిందని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61499 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;trivikram-wife&period;jpg" alt&equals;"do you know about trivikram wife soujanya " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా త్రివిక్రమ్ కెరీర్ గురించి&period;&period; సినిమాల గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కర్లేదు&period; కానీ త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు&period; ముఖ్యంగా త్రివిక్రమ్ సతీమణి గురించి కానీ&period;&period; ఆవిడ గురించి నిజాలు చాలా తక్కువ మంది తెలుసుకుని ఉంటారు&period; మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీమణి పేరు సౌజన్య&period; త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సౌజ‌న్య‌ను 2002లో వివాహం చేసుకున్నారు&period; వీరికి ఇద్ద‌రు సంతానం ఉన్నారు&period; ఈమె ఇంకెవరో కాదు&period;&period; స్వయానా పాటల రచయిత à°ª‌ద్మ‌ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సోద‌రుడి కుమార్తె&period; సౌజన్య కేవలం హౌజ్ వైఫ్ మాత్రమే కాదు చాలా టాలెంటెడ్ ఉమెన్&period; సౌజన్య ఒక క్లాసిక‌ల్ డ్యాన్సర్&period; ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్రివిక్రమ్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లవుతున్న కూడా ఇప్పటి వరకు భార్య సంబంధించిన విషయాలు మాత్రం బయటికి రాలేదు&period; గ‌తంలో రవీంద్ర భారతిలో డాన్స్ చేసే వరకు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఇంత మంచి డాన్సర్ అనే విషయం ఎవరికీ తెలియలేదు&period; 2018లో ఈమె రవీంద్ర భారతిలో భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇవ్వటం జరిగింది&period; ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts