వినోదం

చిరంజీవి – విజయశాంతి జోడి…ఎందుకంత స్పెషల్.. వాళ్లు చేసిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ !

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి&comma; విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉంది&period; వీళ్ళిద్దరూ కలిసి 19 సినిమాల్లో జోడిగా కలిసి నటించారు&period; వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు చాలా మట్టుకు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి&period; టాలీవుడ్ లో చిరంజీవి&comma; విజయశాంతి జోడి కి స్పెషల్ క్రేజ్ ఉంది&period; అయితే చిరంజీవి&comma; విజయశాంతి జోడిగా నటించి&comma; హిట్ కొట్టిన సినిమా వివరాలు తెలుసుకుందాం&period; చిరు&comma; విజయశాంతి లు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన &OpenCurlyQuote;సంఘర్షణ’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు&period; ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి&comma; విజయశాంతి జంటగా ఏ&period;కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె&period;ఎస్&period;రామారావు నిర్మించిన &OpenCurlyQuote;ఛాలెంజ్&OpenCurlyQuote; చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది&period; కే&period;రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు&comma; విజయశాంతి&comma; రాధ లు నటించిన &OpenCurlyQuote;కొండవీటి రాజా’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది&period; చిరంజీవి&comma; విజయశాంతి జోడిగా నటించిన &OpenCurlyQuote;పసివాడి ప్రాణం’ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది&period; ఈ సినిమా సక్సెస్ తో చిరు టాలీవుడ్ నంబర్ వన్ హీరో అయ్యారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74088 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;chiranjeevi-and-vijayashanti&period;jpg" alt&equals;"do you know chiranjeevi and vijaya shanti combination is hit pair " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి&comma; విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన &OpenCurlyQuote;స్వయంకృషి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయంతో పాటు&comma; నటుడిగా&comma; చిరుకు ఉత్తమ నటుడుగా మొదటి నందిని తీసుకొచ్చింది&period; చిరంజీవి&comma; విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన &OpenCurlyQuote;గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది&period; చిరంజీవి&comma; విజయశాంతి జోడిగా రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన &OpenCurlyQuote;యముడికి మొగుడు’ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది&period; ఏ&period;కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరు&comma; విజయశాంతి జోడిగా నటించిన &OpenCurlyQuote;అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది&period; ఇండస్ట్రీ సక్సెస్ నమోదు చేసింది&period; వీళ్ళ కాంబినేషన్లో మూడో ఇండస్ట్రీ హిట్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరిద్దరూ నటించిన &OpenCurlyQuote;మెకానిక్ అల్లుడు’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది&period; చిరు&comma; విజయశాంతి నటించిన &OpenCurlyQuote;కొండవీటి దొంగ’ కూడా విజయాన్ని అందుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts