వినోదం

Hombale Films : హోంబలే ఫిల్మ్స్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">హోంబలే ఫిల్మ్స్ గురించీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; కేజిఎఫ్ సిరీస్ కాంతారా సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే&period; అయితే ఈ చిత్రాలతో పాటు వీటిని రూపొందించిన నిర్మాణ సంస్థ హోంభలే ఫిలింస్ పేరు కూడా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది&period; ఈ నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే వైవిద్యంగా ఉంటుంది&period; పక్కా రికార్డులు తిరగరాస్తుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది&period; ఈ నేపథ్యంలో ప్రొడక్షన్ హౌస్ అసలు ఎప్పుడు మొదలైంది&quest; జర్నీ ఎలా సాగింది&quest; ఆ సంస్థకు హోంభలే ఫిలిమ్స్ అని పేరు ఎందుకు పెట్టారు&quest; వంటి విషయాలను తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తవానికి విజయ్ కిరంగదూర్&comma; చలువే గౌడ&comma; కార్తీక్ గౌడ ముగ్గురు సృష్టించింది హోంభలే ఫిలిమ్స్&period; వారి ఇలువేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు హోంభలే ఫిలిమ్స్ అని పేరు పెట్టారట&period; ఎలాంటి అవగాహన లేకుండా తీసిన మొదటి సినిమాతోనే ఫ్లాప్ అయింది&period; పునీత్ రాజ్ కుమార్ తో నిన్నిందలే సినిమా నిర్మించింది హోంభలే ఫిలిమ్స్&period; సినిమాలపై కసితో ఏడాది తిరిగేలోపు మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని యష్ హీరోగా తెరకెక్కించారు&period; ఈ చిత్రంలోనే వారి ప్రయాణం ప్రారంభమైంది&period; అంతేకాదు&comma; హోంభలే పేరును ఈ చిత్రం అందరికీ పరిచయం చేసిందని చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78017 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;hombale-films&period;jpg" alt&equals;"do you know how hombale films got that name " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆ తర్వాత వరుసగా రాజకుమార&comma; యువరత్న&comma; కేజిఎఫ్ చాప్టర్ 1&comma; కేజీఎఫ్ చాప్టర్ 2&comma; కాంతారా వంటి సినిమాలు హిట్ లిస్ట్ లో చేరిపోయాయి&period; అప్పటివరకు కేవలం కన్నడం మాత్రమే పరిచయం ఉన్న వీరి పేర్లు కేజిఎఫ్ చాప్టర్ 1 సినిమాతో దేశమంతా మారుమోగిపోయాయి&period; ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 ఏకంగా రూ&period;1250 కోట్లు కొల్లగొట్టింది&period; ఆ తర్వాత కేవలం రూ&period;16 కోట్లతో నిర్మించిన కాంతారా ఊహించని పాపులారిటీ సంపాదించుకుంది&period; రూ&period; 16 కోట్లతో సినిమా తెరకెక్కితే దాదాపు రూ&period; 370 కోట్లు వసూలు చేయడం విశేషం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts