వినోదం

రాజకుటుంబం నుంచి వచ్చిన 10 మంది హీరోయిన్స్

<p style&equals;"text-align&colon; justify&semi;">రాజకీయాల్లోకి వచ్చిన హీరోయిన్లు అత్యంత భారీ స్థాయిలో తమ ఆస్తులను డిక్లేర్డ్ చేస్తూ ఉండటం విశేషం&period; వీరి సిని గ్లామర్ ను ఉపయోగించుకునేందుకు పొలిటికల్ పార్టీలు వీళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి&period; అంతేగాక ఎంపీలుగా పోటీ చేయించాయి&period; రాజకీయాలను నుంచి వచ్చిన వాళ్లే కాకుండా… రాజకుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్స్ కూడా ఉన్నారు&period; వారేవరో ఇప్పుడు చూద్దాం&period; సోహ అలీ ఖాన్ పటౌడి వంశానికి చెందినవారు&period; ఆమె నవాబ్ మహమ్మద్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడి కుమార్తె&period; నటి సోహా అలీ ఖాన్ అమ్మమ్మ సాజిదా సుల్తాన్ గోపాల్ బేగం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేదార్ నాథ్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటి సారా అలీ ఖాన్ రాజ కుటుంబానికి చెందినది&period; ఆమె నవాబ్ మొహమ్మద్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడి మనవరాలు మరియు సోహా ఆలీ ఖాన్ మేనకోడలు&period; చాలా అందమైన నటి సోనాల్ చౌహాన్ రాజ్ పుత్ కుటుంబానికి చెందినవారు&period; ఆమె ఉత్తర ప్రదేశ్ లోని మణిపురి రాజపుత్ర రాజ కుటుంబానికి చెందినవారు&period; చక్ దే అమ్మాయి సాగరిక గట్గే కొల్హాపూర్ రాజ కుటుంబానికి చెందినది&period; ఈ నటి కొల్హాపూర్ లోని సాహు మహారాజ్ ఇంట్లో జన్మించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78021 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;actress-2&period;jpg" alt&equals;"do you know these actress came from royal family " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నీషా కోయిరాలా&period;&period; 1991 లో సుభాష్ గాయ్ సౌధాగర్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది&period; నటి నేపాల్ రాజ కుటుంబంలో కోయిరాల జన్మించింది&period; అదితి రావుహైదరి&period;&period; ఒక్కటి కాదు రెండు రాజ కుటుంబాలకు చెందినది&period; ఆమె అక్బర్ హైదరి మనవరాలు&period; ఈ నటి రాయల్ హైదరాబాది మరియు వనపర్తి వారసురాలు&period; అమీర్ ఖాన్ భార్య&period;&period; అమీర్ ఖాన్ మాజీ భార్య మరియు నిర్మాత కిరణ్ రావు అదితి రావు హైదరి సోదరి&period; కిరణ్ రావు తాత జె&period;రామేశ్వర రావు వనపర్తి రాజు&period; ఇతడు వనపర్తి రాజ కుటుంబానికి అధిపతి&period; భాగ్యశ్రీ పేరుతో ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఈ నటి పూర్తి పేరు భాగ్యశ్రీ పఠవర్ధన్&period; ఈ నటి మహారాష్ట్రలోని సాంగ్లీ రాజ్ కుటుంబంలో జన్మించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దశాబ్దం చివరి నటి సుచిత్ర సేన్ మనవరాలు రియా సేన్ త్రిపుర రాజకుటుంబంలో భాగం&period; మున్మున్ సేన్ కుమార్తె మరియు రియా సేన్ సోదరి రైమాసేన్‌&period; రియా మరియు రైమా ముత్తాత కుచ్ బీహార్ యువరాణి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts