వినోదం

Balakrishna : బాల‌కృష్ణ కెరీర్‌లో ఎన్ని మూవీలు ఆగిపోయాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నంద‌మూరి బాల‌కృష్ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన à°ª‌నిలేదు&period; ఈ à°µ‌à°¯‌స్సులోనూ బాల‌య్య కుర్ర హీరోలకు పోటీగా à°¨‌టిస్తూ అంతే మొత్తంలో పారితోషికం కూడా అందుకుంటున్నారు&period; అయితే కొంత కాలంగా ఆయ‌à°¨‌కు à°¸‌రైన హిట్లు లేవు&period; కానీ బోయపాటితో తీసిన అఖండ ఆయ‌à°¨‌కు à°®‌ళ్లీ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది&period; ఈ క్ర‌మంలోనే ఆయ‌à°¨ à°¨‌టించిన వీర సింహారెడ్డి మూవీ ఘ‌à°¨ విజ‌యం సాధించింది&period; ఓటీటీలోనూ ఈ మూవీ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాల‌కృష్ణ à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో à°¨‌టించారు&period; పౌరాణిక‌&comma; సామాజిక‌&comma; జాన‌à°ª‌à°¦ చిత్రాలు చేయడంలో ఆయ‌à°¨‌కు ఆయ‌నే సాటి అని చెప్ప‌à°µ‌చ్చు&period; తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ ఎన్‌టీఆర్ à°¤‌రువాత ఆ స్థాయిలో డైలాగ్స్ à°ª‌à°²‌క‌గ‌లిగే గొప్ప à°¨‌టుడిగా బాల‌య్య పేరుగాంచారు&period; అయితే అంద‌రు à°¨‌టుల కెరీర్‌లో కొన్ని సినిమాలు ఆగిపోయిన‌ట్లే బాల‌య్య కెరీర్‌లోనూ కొన్ని మూవీలు ఆగిపోయాయి&period; ఆ మూవీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60586 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;balakrishna-1&period;jpg" alt&equals;"do you know how many balakrishna movies were stopped " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో à°­‌గ‌వాన్ శ్రీ కృష్ణ అనే మూవీ షూటింగ్ à°®‌ధ్య‌లోనే ఆగిపోయింది&period; ఇందులో బాల‌య్య కృష్ణుడిగా క‌నిపించాల్సి ఉంది&period; అనుకోని కార‌ణాల à°µ‌ల్ల ఆగిపోయింది&period; అలాగే అశోక చ‌క్ర‌à°µ‌ర్తి జీవిత‌గాథ ఆధారంగా సామ్రాట్ అశోక అనే మూవీ తీయాల‌నుకున్నారు&period; ఇదీ à°ª‌ట్టాలెక్క‌లేదు&period; సౌందర్య ద్రౌప‌దిగా à°¨‌ర్త‌à°¨‌శాల‌ను తెర‌కెక్కించాల‌నుకున్నారు&period; కొంత భాగం షూటింగ్ కూడా అయింది&period; అయితే దుర‌దృష్ట‌à°µ‌శాత్తూ ఆమె హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోవ‌డంతో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది&period; à°¤‌రువాత ఇంకో హీరోయిన్ ను పెట్టి తీద్దామ‌నుకున్నా వీలు కాలేదు&period; అలాగే రైతు&comma; à°¶à°¿à°µ‌రంజ‌ని అనే à°®‌రో రెండు మూవీలు కూడా ఆగిపోయాయి&period; ఇవి చేసి ఉంటే బాల‌య్య ఖాతాలో ఎంత లేద‌న్నా ఇంకో 3 లేదా 4 హిట్స్ à°ª‌à°¡à°¿ ఉండేవ‌ని అర్థం చేసుకోవ‌చ్చు&period; ఇక ప్ర‌స్తుతం బాల‌కృష్ణ అఖండ 2తోపాటు à°¤‌à°¨ à°¤‌à°¨‌యుడు మోక్ష‌జ్ఞ సినిమా ఆదిత్య 999లోనూ à°¨‌టిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts