వినోదం

మెగాస్టార్ చిరంజీవికి ఆ స్టార్ హీరోయిన్ కండిషన్లు పెట్టిందట.. ఆ ఒక్క కండిషన్ మరీ దారుణం..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు&period; ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు&period; ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు&period; అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు&period; ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలకు పోటీ ఇస్తు దూసుకుపోతున్నారు&period; అలాంటి చిరంజీవికీ అప్పట్లో ఆ స్టార్ హీరోయిన్ కొన్ని కనీసం కూడా పెట్టిందట&period; మరి ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే దివంగత అతిలోక సుందరి శ్రీదేవి&period; ఈమె అంటే అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉండేది&period; 1980 లో తన అందచందాలతో సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపింది&period; ఆమె తెలుగు&comma; తమిళం&comma; హిందీ ఇంకా పలు భాషల్లో నటించి సూపర్ హిట్ హీరోయిన్ గా దూసుకుపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది&period; ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు&period; హిందీలో ఆమె పాపులర్ అయిన తర్వాత తమిళం మరియు తెలుగు ఇండస్ట్రీలో చేయడం కోసం కొన్ని కండిషన్ లు కూడా పెట్టిందని అప్పట్లో చాలా ప్రచారం జరిగింది&period; అలా మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ రెండుసార్లు వచ్చిన ఆమె పెట్టిన కండిషన్ à°² వల్లే ఆ సినిమాలు ఆగిపోయాయనే వార్తలు వినిపించాయి&period; చిరు మరియు శ్రీదేవి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్&period; వీరిద్దరు కలిసి మోసగాడు అనే మూవీలో నటించారు&period; దీని తర్వాత రాణికాసుల రంగమ్మ&comma; ఎస్పి పరశురాం&comma; జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి చిత్రాలు చేశారు&period; ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన‌ అతిలోక సుందరి చాలా దూసుకుపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73707 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;chiranjeevi-4&period;jpg" alt&equals;"do you know sridevi put these conditions to chiranjeevi once " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు చిరుతో రెండుసార్లు నటించే అవకాశం వచ్చినా కానీ ఆమె మాత్రం ఈ సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండాలని&comma; భారీ రెమ్యూనరేషన్ తో పాటుగా ఇతర సౌకర్యాలు కూడా కావాలని డిమాండ్ చేసిందట&comma; దీనివల్ల వచ్చిన ఆ రెండు సినిమాలను మిస్ చేసుకుంది&period; ఇందులో ఒకటి &OpenCurlyDoubleQuote;వజ్రాల దొంగ” ఈ మూవీని తాను నిర్మాతగా మారి నిర్మిస్తానని చెప్పిందట శ్రీదేవి&period; కానీ నా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిందట&period; దీంతో చిరు ససేమిరా అనడంతో సినిమా ఆగిపోయింది&period; దీని తర్వాత సినిమా &OpenCurlyDoubleQuote;కొండవీటి దొంగ” ఈ చిత్రంలో కూడా శ్రీదేవి హీరోయిన్ అనుకున్నారట&period; కానీ శ్రీదేవి మాత్రం టైటిల్ మార్చాలని కండిషన్ పెట్టిందట&period; కొండవీటి దొంగకు బదులు కొండవీటి రాణి అని పెట్టాలని డిమాండ్ చేసిందట&period; కానీ దీనికి దర్శకనిర్మాతలకు నచ్చక పోవడంతో ఈ సినిమా కూడా మిస్ అయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts