వినోదం

Actress Sudha : సీనియర్ నటి సుధకు షూటింగ్ లో ఘోర అవమానం.. చివరకు ఆమె ఏం చేసిందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress Sudha &colon; తెలుగు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో అందరికంటే ముందుంటారు సుధ&period; 30 ఏళ్ళ కింద కెరీర్ మొదలుపెట్టిన ఈమె&period;&period; ఇప్పటి వరకు 800 సినిమాలకు పైగానే నటించింది&period; తెలుగు మాత్రమే కాదు&period;&period; సౌత్ భాషలన్నింటిలోనూ ఈమెకు మంచి గుర్తింపు ఉంది&period; స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించింది సుధ&period; తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడమే కాకుండా&period;&period; సీనియర్ నటిగా క్రేజ్ కూడా తెచ్చుకుంది సుధ&period; ఇప్పటికీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీనే&period; ఈ మధ్యే ఈమె ప్రధాన పాత్రలో మాతృదేవోభవ అనే సినిమా వచ్చింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ టైంలో సుధకు ఘోర అవమానం జరిగిందట&period; ఆమెను మాటలతో బాధించారని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది&period; సుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదిచింది కానీ ఆమెకు డాన్స్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు&period; ఓ సందర్భంలో సీన్ కి తగ్గట్టు స్టేజిపై ఆమె డాన్స్ చేయాల్సి వచ్చిందట&period; నిజానికి సుధ‌కి డాన్స్ అసలు రాదు&period; అయినా కానీ డైరెక్టర్ చెప్పడంతో సుధ‌ డాన్స్ చేయడానికి సిద్ధపడింది&period; అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్న సుందరం మాస్టర్ ఎంత చెప్పినా&period;&period; సుధ తన డాన్స్ మెప్పించలేకపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62034 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sudha&period;jpg" alt&equals;"do you know that sudha got insulted in that movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మాస్టర్ కి కోపం రావడంతో అందరూ ఉండగానే నీ ముఖానికి డ్యాన్స్ రాదు ఏం లేదు&period; అని అవమానించడంతోపాటు&period;&period; నువ్వు దేనికి పనికిరావు అంటూ కోపడ్డారట&period; అందరి ముందు అలా అరిచే సరికి సుధ‌ అక్కడే కన్నీరు పెట్టుకున్నారట&period; ఇక పట్టుదలతో ఆ స్టెప్ నేర్చుకుని మరీ&period;&period; బాగా చేసిందట సుధ&period; అయితే సుందరం మాస్టారు అప్పుడు కోపంలో అలా అన్నారే తప్ప&period;&period; ఆయనకు సుధపై ఎటువంటి కోపం లేదు&period; కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే సుందరం మాస్టర్ వేరే సినిమాలో తల్లి రోల్ చేయడానికి సుధ‌ అయితే బాగుంటుంది అని రికమండ్ చేసి&period;&period; ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశారట&period; సుధ కూడా వెంటనే సినిమా ఒప్పేసుకుందట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts