వినోదం

మొదటి సినిమా హిట్టు, రెండో సినిమాతో ఫట్టు అయిన దర్శకులు వీళ్ళే !

<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్ర పరిశ్రమలో చాలా వరకు ఒకే డైరెక్టర్ తో కలిసి కొందరు హీరోలు కొన్ని సినిమాలు చేస్తుంటారు&period; ఇక అందులో కొన్ని హిట్ అవ్వచ్చు&comma; కొన్ని ఫట్ అవ్వచ్చు&period; అలా ఒకే డైరెక్టర్ తో ఒక హీరో మొదటి సినిమా సూపర్ హిట్ అందుకోగా&comma; అదే డైరెక్టర్ తో రెండో సినిమాలో మాత్రం ఫ్లాప్ అందుకున్న సినిమాలు ఉన్నాయి&period; ఇక అది ఏ సినిమా&comma; ఏ హీరో&comma; డైరెక్టర్ కాంబినేషన్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 సుజీత్&period;&period; మొదటి చిత్రం &OpenCurlyQuote;రన్ రాజా రన్’ తో హిట్ అందుకున్న సుజీత్&period; రెండో చిత్రమైన &OpenCurlyQuote;సాహో’ తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు&period; &num;2 కరుణ్ కుమార్&period;&period; &OpenCurlyQuote;పలాస’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్న దర్శకుడు కరుణ్ కుమార్&comma; రెండో చిత్రంగా సుధీర్ బాబుతో &OpenCurlyQuote;శ్రీదేవి సోడా సెంటర్’ ను తిరగకెక్కించాడు&period; మధ్యలో గ్యాప్ వస్తే &OpenCurlyQuote;మెట్రో కథలు’ అనే ఓటిటి ప్రాజెక్టు కూడా చేశాడు కానీ&comma; రెండో చిత్రంగా &OpenCurlyQuote;శ్రీదేవి సోడా సెంటర్’ ని పరిగణించాలి&period; ఈ సినిమా ప్లాప్ అయ్యింది&period; &num;3 అజయ్ భూపతి&period;&period; &OpenCurlyQuote;ఆర్ఎక్స్ 100’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి&period; శర్వానంద్&comma; సిద్ధార్థ లతో చేసిన &OpenCurlyQuote;మహాసముద్రం’ పెద్ద డిజాస్టర్ అయ్యింది&period; ఇది కనుక హిట్ అయితే అతను స్టార్ డైరెక్టర్ అయిపోయి ఉండేవాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70724 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;directors-1&period;jpg" alt&equals;"do you know that these directors got 2nd film flop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;4 తేజ మార్ని&period;&period; &OpenCurlyQuote;జోహార్’ చిత్రంతో ఓటీడీలో హిట్ అందుకుని టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న దర్శకుడు తేజ మార్ని&comma; రెండో చిత్రం &OpenCurlyQuote;అర్జున ఫాల్గుణ’ తో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు&period; &num;5 ప్రశాంత్ వర్మ&period;&period; &OpenCurlyQuote;ఆ&excl;’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రెండో చిత్రం &OpenCurlyQuote;కల్కి’ తో నిరాశపరిచాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts