ఆధ్యాత్మికం

అక్కడ గుడికి వెళ్లాలనుకుంటే చీర కట్టుకోవాలి.. అమ్మాయిలా అందంగా రెడీ కావాలి ఎక్కడో తెలుసా.?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో ఎన్నో ప్రసిద్ద దేవాలయాలు ఉన్నాయి&period; ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత&period; సాధారణంగా మనం ఆలయాలుకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరిస్తాం&period; ఆడవారయితే తెలుగుదనం ఉట్టిపడేలా చీరలు కట్టుకొని వెళ్తారు&period; కానీ కేరళలో విభిన్న ఆచారం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొల్లం జిల్లా కోట్టాన్ లో అమ్మవారి ఆలయం ఉంది&period; ఈ అమ్మవారు ఎంతో మహిమగలదని భక్తుల నమ్మకం&period; ఆలయాలకు స్త్రీ&comma; పురుష అనే తేడా లేకుండా ఎవ్వరైనా వెళ్ళొచ్చు&period; కానీ ఈ ఆలయంలోని పురుషులకు అనుమతి లేదు&period; అనుమతి లేదంటే అసలు ఎంట్రీ లేదని కాదు&period; ఒకవేళ ఎవరైనా పురుషులు వెళ్లాలనుకుంటే స్త్రీలలా రెడీ అవ్వాలంట&period; అయితే ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి రావాలనుకునేవారికి ఇబ్బంది అవుతే&period;&period;ఆలయంలోనే రెడీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు గుడి నిర్వాహకులు&period; అంటే చీర కట్టుకోవడంతో పాటు కళ్లకు కాటుక&comma; పెదాలకు లిప్టిక్&comma; తలలోపూలు పెట్టుకోవాలి&period; ఇలా ఇంట్లోఅలంకరించుకొని గుడికి వెళ్లడం కష్టం కదా&period; అందుకే గుడికి రావాలనుకునే వారికి ఈ సౌకర్యం కల్పించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70728 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;kottan-temple&period;jpg" alt&equals;"men must wear saree and visit durga matha in this temple " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యం&comma; వివాహం&comma; విద్య&comma; ఉద్యోగం&period;&period; ఏ సమస్య వచ్చినా ఇక్కడి అమ్మవారిని వేడుకుంటే సమస్యలు తీరిపోతాయని భక్తుల నమ్మకం&period; కోరిన కోర్కెలు తీరగానే ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిం చుకొంటారు భక్తులు&period; అయితే&comma;ఈ ఆచారం పాటింటడం వెనుక చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు&period; కొంతమంది పశువుల కాపరులు చీరలు కట్టుకొని దగ్గర్లో ఉన్న ఒక రాయికి పూజలు చేసి&period; అందులో &OpenCurlyDoubleQuote;కొట్టాన్‌’గా పిలిచి గుడి కట్టారట&period; అప్పట్నుంచి పురుషులు స్త్రీ వేషధారణలో ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు స్థానికులు&period; ఓ సారి కొబ్బరికాయను ఈ రాయికేసి కొడితే రక్తం వచ్చిందట&period; అప్పట్నుంచి ఈ రాయిని పవిత్ర మైనదిగా భావించి పూజలు చేస్తున్నారు&period; ఈ రాయి పరిమాణం రోజు రోజు పెరుగుతూ వస్తోందట&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts