వినోదం

Neeraja : వెంక‌టేష్ భార్య నీర‌జకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Neeraja &colon; à°¦‌గ్గుబాటి రామానాయుడు à°¤‌à°¨‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంక‌టేష్ ఆన‌తి కాలంలోనే à°¤‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగాడు&period; స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వెంకీ ప్ర‌స్తుతం à°®‌ల్టీ స్టార‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కులని అల‌రిస్తున్నాడు&period; ఇటీవల వెంకీ రానా నాయుడు వెబ్ సిరీస్ తో అల‌రించాడు&period; అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో అందరి హీరోల మాదిరి వెంకటేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియనివ్వలేదు&period; ఆయన ఎక్కువగా పిల్లలతో పాటు భార్య నీరజా గురించి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించిన సందర్భాలు పెద్ద‌గా లేవు&period; అంతేకాదు ఆమెతో కలిసి ఎక్కడ పెద్దగా బయట కనిపించింది కూడా చాలా à°¤‌క్కువ‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి కాగా&comma; వీరిది చిత్తూరు జిల్లా మదనపల్లె&period; తల్లిదండ్రులు గంగవరపు వెంకట సుబ్బారెడ్డి&comma; ఉషారాణి&period; వీరిది పెద్ద జమీందారి కుటుంబం&period; వారికి వందలాది ఎకరాల భూమితో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా వున్నాయి&period; అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా వెంకటేష్ నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనకు పెళ్లి చేయాలని భావించి మంచి సంబంధం ఉంటే చెప్పాలని విజయ అధినేత నాగిరెడ్డికి చెప్పారట రామా నాయుడు&period; దీంతో నీరజారెడ్డి కుటుంబం గురించి నాగిరెడ్డి &period;&period; రామానాయుడికి చెప్పారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69157 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;venkatesh-6&period;jpg" alt&equals;"do you know these facts about venkatesh wife neeraja " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగిరెడ్డి సూచన మేరకు ముందుగా రామానాయుడు మదనపల్లి వెళ్లి తొలుత నీరజారెడ్డిని చూసి వచ్చారు&period; ఆయనకు వారి కుటుంబం&comma; అమ్మాయి కూడా బాగా నచ్చడంతో వెంకటేష్ ను పిలిపించి చూపించారు&period; ఇద్దరికి ఒకరినొకరు నచ్చడంతో 1989లో వెంకటేష్ &comma; నీరజారెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది&period; నీరజా రెడ్డి కూడా వెంకటేష్ మాదిరే&period;&period; విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసారు&period; నీరజా రెడ్డి ఎపుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం అన్న సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ à°µ‌స్తుంది&period; à°¤‌à°¨ à°­‌ర్త ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉంటారు కాబ‌ట్టి&comma; కుటుంబ బాధ్యతలన్ని తనపై వేసుకొని అంతా చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts