వినోదం

Yamudiki Mogudu : చిరుది ఇంత మంచి మ‌న‌స్సా.. య‌ముడికి మొగుడు సినిమా టైంలో ఏం చేశారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Yamudiki Mogudu &colon; స్వ‌à°¶‌క్తితో ఇండ‌స్ట్రీలో టాప్ హీరో స్థాయికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి&period; ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండ‌డం ఆయ‌à°¨ స్పెషాలిటీ&period; ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయ‌à°¨ ఏనాడు à°¤‌à°¨ సేవా కార్య‌క్ర‌మాలు à°®‌రువ‌లేదు&period; మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఒకడిగా ముందుంటున్నాడు చిరంజీవి&period;కేవలం తనే కాకుండా తన సోదరులను&comma; తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి కూడా ఒక గుర్తింపు అందేలా చేశాడు&period; ప్ర‌స్తుతం చిరు తన వారసులకు పోటీగా దూసుకుపోతున్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరుసగా అవకాశాలు అందుకుంటూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు&period;ఇక ఈ వయసులో కూడా ఆయన యాక్షన్ స్టంట్ లు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే&period;ముఖ్యంగా ఆయన డాన్స్ స్టెప్పులు మాత్రం మామూలుగా ఉండవని చెప్పాలి&period; ఈ వయసులో కూడా అంత గ్రేస్‌తో డాన్స్ చేయటం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి&period; అందుకే చిరంజీవికి అంత‌ మంచి అభిమాన గ‌ణం ఉందని చెప్పాలి&period;ఇక ఇప్పుడు ఆయన ఖాతాలో వరుసగా మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి&period; ఇటీవ‌à°² కుర్ర డైరెక్టర్స్‌కి à°µ‌రుస అవ‌కాశాలు ఇస్తున్నాడు మెగాస్టార్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69153 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-18&period;jpg" alt&equals;"do you know what chiranjeevi did during yamudiki mogudu time " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి à°¨‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో యముడికి మొగుడు ఒక‌టి&period; ఇందులో కైకాల‌ సత్యనారాయణ యముడిగా నటించారు&period; &OpenCurlyQuote;హెవెన్‌ కెన్‌ వెయిట్‌’ నవల ఆధారంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రంలో విజయశాంతి&comma; రాధ కథానాయికలుగా నటించారు&period; ఇందులో చిరంజీవి డైలాగుల‌కు యువ‌à°¤ రెచ్చిపోయారు&period; సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది&period; అంతేకాదు చాలా కేంద్రాల్లో 100 రోజులు ఈ సినిమా ఆడింది&period; ఈ క్ర‌మంలో &OpenCurlyQuote;యముడికి మొగుడు’ à°¶à°¤ దినోత్సవం చేశారు&period; అదే à°¸‌à°®‌యంలో ఉమ్మ‌à°¡à°¿ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతులు ఆత్మ‌à°¹‌త్య‌లు చేసుకున్నారు&period;దాంతో చ‌లించిపోయిన చిరు ఆత్మ‌à°¹‌త్య చేసుకున్న రైతుల‌కు చెందిన‌ పత్తి రైతుల కుటుంబ సభ్యుల ను పిలిపించి&comma; వారికి ఆర్ధిక సాయం అందించి మాన‌à°µ‌త్వం చాటుకున్నారు&period; చిరు గొప్ప à°®‌à°¨‌సుకి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts