వినోదం

Master Bharat : కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించిన ఇత‌ని జీవితంలో ఇంత‌టి విషాదం ఉందా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Master Bharat &colon; మాస్టర్ à°­‌à°°‌త్ అంటే కొంద‌రికి వెంట‌నే స్ట్రైక్ కాక‌పోవచ్చు కాని రెడీ సినిమాలోని బాల à°¨‌టుడు అంటే మాత్రం à° ‌క్కున గుర్తు à°ª‌à°¡‌తారు&period; ఇందులో à°­‌à°°‌త్ పండించిన హాస్యం మాములుగా లేదు&period; ఈ సినిమానే కాకుండా à°­‌à°°‌త్… వెంకీ&comma; ఢీ&comma; కింగ్&comma; బిందాస్&comma; మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు&period; మాస్టర్ భరత్ పెద్దవాడై అల్లు శిరీష్ &OpenCurlyQuote;ABCD’ చిత్రంతో సెకండ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే&period; అయితే à°¤‌à°¨ కామెడీతో క‌డుపుబ్బ à°¨‌వ్వించిన à°­‌à°°‌త్ జీవితంలో విషాదం కూడా ఉంది&period; ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌à°¨ à°¤‌à°¨ కుడి క‌న్ను క‌నిపించ‌à°¦‌ని అన్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊహతెలిసినప్పుటి నుండి సినిమాల్లో నటిస్తూనే ఉన్నా&period;&period; మూడేళ్ల వయసు నుండి నటిస్తున్నా&period; ఒకవైపు సినిమాలు చేస్తూనే మెడిసిన్ పూర్తి చేశా&period; ప్రస్తుతం మెడిసిన్‌లోనే డాక్టరేట్ చేస్తున్నా&period; చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఇప్పుడు పెద్దవాడినయ్యా&period; స్కూల్&comma; కాలేజ్ అంతా అయిపోయింది కాని నేను ఇంకా అమ్మచాటు బిడ్డనే&period; లవ్ లాంటివేం లేవు&period;&period; కాని ప్రపోజ్‌లు వచ్చేవి అని చెప్పుకొచ్చిన à°­‌à°°‌త్ à°¤‌à°¨ క‌న్నుకి à°¤‌గిలిన గాయం గురించి కూడా వివ‌రించాడు&period; హీరోగా మారేందుకు à°¬‌రువు à°¤‌గ్గేందుకు వ్యాయామం చేస్తున్న à°¸‌à°®‌యంలో జ‌రిగిన ప్ర‌మాదం à°µ‌ల్ల à°¤‌à°¨ కుడిక‌న్ను పోయింద‌ని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57277 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bharat&period;jpg" alt&equals;"do you know this sad story of master bharat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జిమ్ చేస్తున్న సమ‌యంలో రాడ్ కు ఉన్న స్ప్రింగ్ à°µ‌చ్చి క‌న్నుకు à°¤‌గ‌à°²‌టంతో తాను చూపును కోల్పోయిన‌ట్టు తెలిపాడు&period; అప్ప‌టి నుండి క‌ళ్ల‌జోడు వాడుతున్న‌ట్టు తెలిపాడు&period; ఇప్పటికీ ఆ ఇబ్బంది నాకు ఉంది&period; ఓవర్ లైట్ చూస్తే ఐ క్లోజ్ అవుతుంది&period; అందుకే గ్లాస్ పెట్టుకుని కాలేజ్‌కి వెళ్లేవాడిని అని చెప్పుకొచ్చాడు à°­‌à°°‌త్&period; హీరోగా ట్రై చేసేందుకు ఎన్నో ప్ర‌à°¯‌త్నాలు చేస్తున్న à°­‌à°°‌త్ కెరీర్ à°®‌రింత ముందుకు సాగాల‌ని కోరుకుంటున్నారు&period; ఇలా అందరినీ నవ్వించే మాస్టర్ భరత్ జీవితంలో ఇలాంటి విషాదకర ఘటన గురించి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts