వినోదం

రాజమౌళి వరుస సక్సెస్ ల వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఆయన వెనుక ఆ మహిళ శక్తి ఉందా !

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు&period; తీసిన ప్రతి సినిమాకు హిట్ టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి&period; మగధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇత‌à°°‌ పరిశ్రమలోనూ రాజమౌళి పేరు మార్మోగిపోతోంది&period; అప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్ లు శంకర్ తో పాటు మరికొందరిని జక్కన్న వెనక్కి నెట్టేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బాహుబలి&comma; ఆర్ ఆర్ ఆర్ వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలు తెరకేక్కించడంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు&period; చైల్డ్ హుడ్ లో మదర్ తనని గైడ్ చేసిన విధానం సృజనాత్మకత పెంచి మంచి సినిమాలు తెరకెక్కించడానికి కారణమైందని చెప్పారు&period; చదువుకునే రోజుల్లో రాజమౌళి తల్లి రోజు స్కూల్ కి వెళ్ళు&comma; హోమ్ వర్క్ చేయి&comma; బాగా చదవని ఇబ్బంది పెట్టలేదట&period; ఖాళీగా కూర్చుంటే ఆమె రెండే సూచనలు చేసేవారట&period; ఒకటి బయటికి వెళ్లి ఆడుకో లేదా కామిక్స్ చదువు అనేవారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74931 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;rajamouli-5&period;jpg" alt&equals;"do you know who is behind rajamouli success " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజమౌళి మదర్ కామిక్స్&comma; స్టోరీ బుక్స్ చదువు అని ఒత్తిడి పెట్టే వారట&period; దాంతో రాజమౌళి పుస్తకాల పురుగయ్యారట&period; తన చేతిలో బుక్ ఉంటే చాలు దాన్ని పూర్తిగా చదివేసేవాడట&period; ఆ విధంగా తన తల్లి ఓ గొప్ప దర్శకుడు కావడానికి పునాది వేసింది&period; ఈ స్థాయికి రావడానికి కారణమయ్యారని రాజమౌళి చెప్పుకొచ్చారు&period; సాధారణంగా ఏ తల్లిదండ్రులైన క్లాస్ బుక్స్ చదవాలని కోరుకుంటారు&period; బాగా చదివి పిల్లలు ఏ డాక్టరో ఇంజనీరో కావాలని ఆశపడతారు&period; దానికి భిన్నంగా రాజమౌళిని ఆయన తల్లి కామిక్స్ చదివేలా ప్రోత్సహించింది&period; ఇక సినిమా పరిశ్రమలో పుట్టి పెరిగిన రాజమౌళి అనేక విభాగాల్లో పనిచేసి మేకింగ్ పై పట్టు సాధించారు&period; ఈ జనరేషన్ దర్శకుల్లో రాజమౌళి కంటే ప్రేక్షకుల పల్స్ తెలిసిన మరొక దర్శకుడు లేరు&period; సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి గ్లోబల్ రేంజ్ కి వెళ్లారు&period; ఇలా తన తల్లి వల్లే రాజమౌళి ఈ స్థాయికి ఎదిగారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts