హెల్త్ టిప్స్

తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను గర్భిణిలు తింటే?

<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె వాడటం వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి&period; పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది&period; ఆరు నెలలు పూటకు రెండు ఔన్సుల చొప్పున తేనె పుచ్చుకుంటే గుండెకు మేలు చేస్తుంది&period; ఎదిగే పిల్లకు పోషకాహారంగా తేనె ఎంతో ఉపకరిస్తుంది&period; అతి మూత్రవ్యాధి ఉన్నవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే మాటి మాటికి మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు&period; ఒక చెంచా తేనె&comma; ఒక నిమ్మకాయరసం&comma; అరగ్లాసు నీటీలో కలిపి తీసుకుంటే వడదెబ్బను నివారించవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రీడాకారులు ఆటల్లో పాల్గొనబోయే ముందు తేనె&comma; నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుంటే ఉత్సాహం&comma; ఉత్తేజం కలిగి త్వరగా అలసట కల‌గదు&period; ఆటలు ఆడిన తర్వాత తీసుకుంటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి&period; తేనె పుచ్చుకుంటే కళ్ళకు చలువ చేసి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది&period; తేనె&comma; నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి&comma; గొంతు గరగర&comma; గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74935 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;amla-1&period;jpg" alt&equals;"take amla soaked in honey for these health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను గర్భిణీలు రోజూ ఉదయం&comma; సాయంత్రం ఒకటి లేదా రెండు తింటే పుట్టబోయే బిడ్డకు బలవర్ధకం&period; తేనెలో కొద్దిగా ఆముదం చేరిస్తే మంచి విరేచనకారిగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts