Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

రాజమౌళి వరుస సక్సెస్ ల వెనుక అసలు సీక్రెట్ ఇదే.. ఆయన వెనుక ఆ మహిళ శక్తి ఉందా !

Admin by Admin
February 21, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి కి ఉన్న క్రేజ్ మరే స్టార్ దర్శకుడికి లేదు. తీసిన ప్రతి సినిమాకు హిట్ టాక్ రావడమే కాకుండా థియేటర్లలో వేల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. మగధీర సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా ఇత‌ర‌ పరిశ్రమలోనూ రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అప్పటివరకు ఉన్న స్టార్ డైరెక్టర్ లు శంకర్ తో పాటు మరికొందరిని జక్కన్న వెనక్కి నెట్టేశారు.

అయితే బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలు తెరకేక్కించడంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చైల్డ్ హుడ్ లో మదర్ తనని గైడ్ చేసిన విధానం సృజనాత్మకత పెంచి మంచి సినిమాలు తెరకెక్కించడానికి కారణమైందని చెప్పారు. చదువుకునే రోజుల్లో రాజమౌళి తల్లి రోజు స్కూల్ కి వెళ్ళు, హోమ్ వర్క్ చేయి, బాగా చదవని ఇబ్బంది పెట్టలేదట. ఖాళీగా కూర్చుంటే ఆమె రెండే సూచనలు చేసేవారట. ఒకటి బయటికి వెళ్లి ఆడుకో లేదా కామిక్స్ చదువు అనేవారట.

do you know who is behind rajamouli success

రాజమౌళి మదర్ కామిక్స్, స్టోరీ బుక్స్ చదువు అని ఒత్తిడి పెట్టే వారట. దాంతో రాజమౌళి పుస్తకాల పురుగయ్యారట. తన చేతిలో బుక్ ఉంటే చాలు దాన్ని పూర్తిగా చదివేసేవాడట. ఆ విధంగా తన తల్లి ఓ గొప్ప దర్శకుడు కావడానికి పునాది వేసింది. ఈ స్థాయికి రావడానికి కారణమయ్యారని రాజమౌళి చెప్పుకొచ్చారు. సాధారణంగా ఏ తల్లిదండ్రులైన క్లాస్ బుక్స్ చదవాలని కోరుకుంటారు. బాగా చదివి పిల్లలు ఏ డాక్టరో ఇంజనీరో కావాలని ఆశపడతారు. దానికి భిన్నంగా రాజమౌళిని ఆయన తల్లి కామిక్స్ చదివేలా ప్రోత్సహించింది. ఇక సినిమా పరిశ్రమలో పుట్టి పెరిగిన రాజమౌళి అనేక విభాగాల్లో పనిచేసి మేకింగ్ పై పట్టు సాధించారు. ఈ జనరేషన్ దర్శకుల్లో రాజమౌళి కంటే ప్రేక్షకుల పల్స్ తెలిసిన మరొక దర్శకుడు లేరు. సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి గ్లోబల్ రేంజ్ కి వెళ్లారు. ఇలా తన తల్లి వల్లే రాజమౌళి ఈ స్థాయికి ఎదిగారు.

Tags: Rajamouli
Previous Post

రామ్ చరణ్ హీరో అవ్వడం చిరంజీవికి ఇష్టం లేదట…అసలు ఏం అవ్వాలి అనుకున్నాడో తెలుసా?

Next Post

తేనెలో నానబెట్టిన ఉసిరికాయలను గర్భిణిలు తింటే?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!