వినోదం

Chandramukhi : చంద్రముఖి సినిమాను మిస్‌ చేసుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandramukhi &colon; తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం చంద్రముఖి ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు&period; మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మనిచిత్రతాయా అనే సినిమాకు రీమేక్ గా తెలుగు మరియు తమిళ్ లో చంద్రముఖి చిత్రంగా తెరకెక్కించారు&period; సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చంద్రముఖిలో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించింది&period; ఇక ఈ మూవీ అనగానే బాగా గుర్తుచ్చే డైలాగ్స్ జ్యోతిక à°°à°¾ à°°à°¾ ఇంకా రజనీకాంత్ లక లక లక అనే డైలాగ్స్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి&period; ఈ సినిమాలో రజనీకాంత్ మరియు జ్యోతిక ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు&period; ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా à°µ‌చ్చింది&period; చంద్రముఖి సీక్వెల్ లో హీరోగా రాఘవ లారెన్స్ నటించారు&period; కానీ ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ చిత్రాన్ని మొదట్లో విఎన్ ఆదిత్య తెలుగు రీమేక్ కు దర్శకుడిగా ఫైనల్ అయిన టైములో చిరంజీవి చేయాలనుకున్నారట&period; ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన పనులు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి&period; దాంతో చిరంజీవి ఈ సినిమాను పక్కన పెట్టేశారు&period; ఇక మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మనిచిత్రతాయా మూవీ రజనీకాంత్ కు బాగా నచ్చడంతో వెంటనే తెలుగు మరియు తమిళ్ భాషలలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట&period; చంద్రముఖి చిత్రానికి దర్శకుడిగా పి వాసును ఫైనల్ చేయడం జరిగింది&period; ఇక ఈ సినిమాలో జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించి ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలను అందుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61372 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chandramukhi&period;jpg" alt&equals;"do you know who missed to do chandramukhi character " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంద్రముఖి పాత్రను జ్యోతిక తప్ప మరెవ్వరూ చేయలేరు అనేవిధంగా జ్యోతిక ప్రశంసలు అందుకుంది&period; ఇక ఈ సినిమాలో ముందుగా మెయిన్ పాత్రలో హీరోయిన్ స్నేహను అనుకోవటం జరిగిందట&period; స్నేహ హోమ్లీ హీరోయిన్ కాబట్టి ఈ పాత్రకు సెట్ అవ్వదని భావించి హీరోయిన్ సిమ్రాన్ వద్దకు వెళ్లారట&period; కానీ అదే సమయంలో ఆమె గర్భవతిగా ఉండడంతో ఈ సినిమా చేయలేక పోయింది&period; ఇక చివరకు ఈ అవకాశం జ్యోతిక దగ్గరకు వెళ్లడంతో చంద్రముఖి పాత్రలో జ్యోతిక తన నట విశ్వరూపంతో తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి తెలియజేసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts