వినోదం

పుష్ప సినిమాలో కేశవ పాత్రని మిస్ చేసుకున్న స్టార్ ఎవరంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప&period; ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే&period; ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్&comma; అనసూయ&comma; మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ&period; ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; ఈ పాత్ర చేసిన జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87828 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;keshava&period;jpg" alt&equals;"do you know who missed to do keshava character in pushpa movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతూ&period;&period; కాస్త ఫన్నీగా&comma; కాస్త సెంటిమెంట్ గా అన్ని యాంగిల్ యాక్షన్లు వర్కౌట్ అయ్యే పాత్ర&period; అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఓ ఫేమస్ యాక్టర్ ను అనుకున్నారట&period; చిత్తూరు యాసలో మాట్లాడే మహేష్ విట్టాను ఈ పాత్రలో పెట్టాలని సుకుమార్ ప్రయత్నించారు&period; మహేష్ విట్టా ఈ పాత్ర కోసం ఆడిషన్స్ కు వెళ్లినట్టు సమాచారం&period; ఓ ఇంటర్వ్యూలో మహేష్ విట్టా మాట్లాడుతూ&period;&period; కేశవ పాత్ర కోసం నాతో పాటు ఎంతోమంది ఆడిషన్ కి వచ్చారు&period; ఆ సినిమాలో కొన్ని సీన్లని నాకు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాత్ర నాకు నచ్చడంతో అంతా ఓకే అనుకున్నాం&period; కానీ చివరికి నన్ను పిలవకుండా వేరొక అబ్బాయిని తీసుకున్నారు&period; అందుకు ప్రధాన కారణం ఏంటంటే&period;&period; ఈ సినిమాకి రెండు సంవత్సరాల సమయం కేటాయించలేను అనుకొని ఆ స్థానంలో వేరే వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు&period; తెరపై కేశవ పాత్రను చూసి చాలా సంతోషం అనిపించింది అని చెప్పుకొచ్చారు మహేష్ విట్టా&period; 2021 డిసెంబర్ 17à°¨ విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది&period; ఇక ఈ రెండవ పార్ట్ కు కూడా ప్రేక్షకులు బ్ర‌హ్మ à°°‌థం à°ª‌ట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts