వినోదం

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చెప్పిన ఈ ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన దర్శకుడు రాజమౌళి&period;&period; ఇప్పటికే ఆయన బాహుబలి సినిమాతో అనేక రికార్డులు కొల్లగొట్టారు&period; మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును దేశం నలుమూలలా చాటారు&period; అలాంటి దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్&comma;ఎన్టీఆర్ హీరోలుగా నటించిన మూవీ ఆర్ఆర్ఆర్&period;&period;ఇది థియేటర్ లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది&period; ఇందులో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో&comma; రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు&period;<&sol;p>&NewLine;<p>అయితే ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి&period; ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి మాయాబజార్&comma; బ్రేవ్ హార్ట్ సినిమాలు ప్రేరేపించాయని అన్నారు&period; మాయాబజార్ మూవీలో మాట్లాడే భాష మహాభారతంలోని భాష అని గతంలో వచ్చిన నాటకాలు&period; సినిమాలు సినిమాల్లోని పాత్రల కోసం పుస్తకభాషను ఎక్కువగా వాడటం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు&period; డైరెక్టర్ ఏదైనా చేయగలరని నేను నమ్ముతానని రాజమౌళి అన్నారు&period; ఆర్ఆర్ఆర్ మూవీ నిజమైన పాత్రలతో ఉన్న కల్పిత గాథ అని ఈ సినిమాకు మాయాబజార్ మూవీ స్ఫూర్తినిచ్చిందని రాజమౌళి వెల్లడించారు&period; మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ ఆధారంగా ఎన్టీఆర్ కొమరం భీముడో సాంగ్ షూట్ చేశామని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87825 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rajamouli&period;jpg" alt&equals;"rajamouli told these secrets about rrr movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°¨‌కు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ నచ్చలేదని ఆయన కామెంట్ చేశారు&period; రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా దిశగా అడుగులు వేస్తున్నారు&period; ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే క్లారిటీ లేకపోయినా ఈ మూవీ రికార్డులను క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అభిప్రాయాలు ఉన్నాయి&period; రాజమౌళి డిమాండ్ చేస్తే ఏ రేంజ్ లో అయినా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు&period; రాజమౌళి మాత్రం రెమ్యూనరేషన్ కంటే మంచి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts