వినోదం

Arjun Reddy : అర్జున్ రెడ్డి సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన‌ విషయాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Arjun Reddy &colon; విజ‌య్ దేవ‌à°°‌కొండ‌&comma; షాలినీ పాండేలు హీరో హీరోయిన్లుగా à°¨‌టించిన చిత్రం&period;&period; అర్జున్ రెడ్డి&period; ఈ మూవీ అప్ప‌ట్లో సృష్టించిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు&period; బాక్సాఫీస్ à°µ‌ద్ద నిర్మాత‌à°²‌కు క‌à°¨‌క à°µ‌ర్షం కురిపించింది&period; దీంతో విజ‌య్ కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది&period; స్టార్ హీరో అయ్యాడు&period; ఇక ఈ మూవీ ఇత‌à°° భాష‌ల్లోకి కూడా తెర‌కెక్కి అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించింది&period; అయితే అర్జున్ రెడ్డి మూవీ అంటే చాలా మంది బూతులు అనుకుంటారు&period; కానీ అందులో నుంచి à°®‌నం నేర్చుకోవాల్సిన నీతులు కూడా చాలానే ఉన్నాయి&period; ఎన్నో వివాదాల à°¨‌డుమ ఈ మూవీ తెర‌కెక్క‌గా&period;&period; ఇందులో చాలా బూతులు ఉన్నాయ‌ని అనేక మంది విమ‌ర్శించారు&period; అయితే ఈ మూవీ నుంచి à°®‌నం నేర్చుకోవాల్సిన‌వి&period;&period; నిజ జీవితంలో పాటించాల్సిన‌వి&period;&period; అనేకం ఉన్నాయి&period; వాటిల్లో కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పర్సనల్ గా ప్రాబ్ల‌మ్ వచ్చింది అని కెరీర్ ను ఎప్పటికి వదులుకోకు&period; అసలే ఈ మధ్య లవ్ ఫెయిల్ అయ్యిందని ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెట్టి సూసైడ్ లు చేసుకునే వారు ఎక్కువైపోయారు&period; సినిమాలో ప్రీతి వదిలేసినా కూడా అర్జున్ రెడ్డి బెస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు&period; క‌నుక à°²‌వ్ అన్న‌ది ఒక్క‌టే జీవితం కాద‌ని&period;&period; à°®‌à°¨‌కంటూ ఒక లైఫ్ ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ సినిమా నుంచి à°®‌నం నేర్చుకోవాలి&period; అలాగే సినిమా స్టార్టింగ్ లో కాలేజీ పరువు గురించి ఆలోచించకుండా తనలా తాను ఉంటాడు&period; మనకి ఒక కూడా ఆటిట్యూడ్ ఉంటుంది&period; అదే మనల్ని జీవితంలో ముందుకి తీసుకెళ్లేది&period; అలా అని మనకు అనిపిస్తే ఎవరెన్ని చెప్పినా à°®‌à°¨ యాటిట్యూడ్‌ను వదులుకోవద్దు&period; à°®‌నం à°®‌à°¨‌లాగే ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55082 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;arjun-reddy&period;jpg" alt&equals;"facts we should learn from arjun reddy movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సినిమాలో ప్రీతి పెళ్లి జరుగుతున్నప్పుడు అర్జున్ రెడ్డి ఆపలేని స్టేజిలో ఉంటాడు&period; దానికి కారణం మొర్ఫిన్ తీసుకోవడం&period; కానీ మనం అలా చేయకూడదు&period; మనల్ని ప్రేమించే వారిని వదులుకోవాలి అన్న ఆలోచన కూడా రానివ్వద్దు&period; ఏదో ఒక‌టి చేయాలి&period; అలాగే à°¶à°¿à°µ లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం&period; సంతోషంలోనే కాదు బాధల్లోనూ తోడుండే అలాంటి ఫ్రెండ్ ని ఎప్పటికీ వదులుకోవద్దు&period; ఇక శివతో అర్జున్ రెడ్డి పీరియడ్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడతాడు&period; మనమేమో అదేదో బూతులాగా చూస్తాము&period; మన ఆలోచన మంచిది అయినప్పుడు అది బూతు అవ్వదు&period; ధైర్యంగా మాట్లాడు&period; అలాగే అర్జున్ నానమ్మ సఫర్ అవ్వనివ్వు అంటారు&period; ఎందుకంటే ఎదుటోడిని బాధ పడకు అని చెప్పగలము కానీ బాధను పంచుకోలేము&period; నొప్పి తనది కాబట్టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జున్ నానమ్మ చనిపోయినప్పుడు అర్జున్ ఆమె ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తాడు&period; అలా చేస్తే ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది&period; అర్జున్ కి ప్రీతి ప్రెగ్నెంట్‌ గా ఉన్నప్పుడు కనిపిస్తుంది&period; కడుపులో పెరుగుతుంది వేరొకరి బిడ్డ అయినా నా బిడ్డగా పెరుగుతుంద‌ని చెప్తాడు&period; నిజంగా ప్రేమించడం అంటే అది&period; చివరికి అది తన బిడ్డే అని తెలుస్తుంది&period; ఆపరేషన్ అర్జెంటు అంటే తన పరిస్థితి బాగాలేకున్నా వెళ్తాడు&period; తర్వాత డాక్టర్ చదివేటప్పుడు చేసిన ప్రామిస్ గుర్తుతెచ్చుకుంటాడు&period; నాకు నా లైఫ్ లో నచ్చింది కెరీర్ ఒక్కటే అంటాడు&period; ప్రీతికి టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని తీసుకెళ్తాడు&period; ప్రతి సారీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనుకుంటాము&period; కానీ డాక్టర్ ప్రొఫెషన్ గొప్పతనం చెప్తాడు&period; ఇంకోసారి టాపిక్ గురించి వచ్చినప్పుడు అప్పటికి ఆ అమ్మాయితో తనకి రిలేషన్ లేదు కాబట్టి ఇబ్బంది పడి వెళ్లిపోతాడు&period; ఇలా అర్జున్ రెడ్డి మూవీ నుంచి à°®‌నం కొన్ని విష‌యాల‌ను నేర్చుకోవ‌చ్చు&period; వాటిని à°®‌à°¨ జీవితంలో పాటించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts