వినోదం

డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమెనే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా&period; ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది&period; ఆమె వీడియోనే కనిపిస్తుంది&period; తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ&period; అలాగే నటనతోనూ ఈ అమ్మడు తోపే&period;&period; ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా&period;&quest; చాలా మంది ముద్దుగుమ్మలు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు&period; గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తున్నారు&period; ఇక ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా&period; ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది&period; ఆమె వీడియోనే కనిపిస్తుంది&period; తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ&period; అలాగే నటనతోనూ ఈ అమ్మడు తోపే&period;&period; ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా&period;&quest; ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా&period;&period; ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె&period; ఎవరో గుర్తుపట్టారా&period;&quest; అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఫొటోలో ఉన్న నటి ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్&period; తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది&period; మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది&period; అలాగే ఎన్నో పురస్కారాలు కూడా అందుకుంది&period; ఏ పళయుం కదన్ను సినిమాలోని నటనకుగానూ మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది&period; ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82846 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;manju-warrior&period;jpg" alt&equals;"have you identified manju warrior in this pic " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ ఫోటో ఆమె నటించిన అసురన్ సినిమాలోది&period; ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది&period; ఈ సినిమాలో ధనుష్ భార్యగా కనిపించింది మంజు&period; వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period; ఇక ఈ అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టయన్ అనే సినిమాలోనూ నటించింది&period; ఈ సాంగ్ లో మంజు తన స్టెప్పులతో ఆకట్టుకుంది&period; ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సాంగే కనిపిస్తుంది&period; మంజు స్టెప్పులు ఇన్ స్టాలో రీల్స్ గా వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts