వినోదం

Geetanjali Girija : గీతాంజ‌లి హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Geetanjali Girija &colon; మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తీస్తూ దేశం గ‌ర్వించద‌గ్గ à°¦‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు à°®‌ణిర‌త్నం&period; ఆయ‌à°¨ à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించారు&period; నాయకుడు&comma; రోజా&comma; బొంబాయి వంటి చిత్రాలు కేవలం తమిళంలో మాత్రమే కాక తెలుగులోకి డబ్‌ అయి భారీ విజయం సాధించాయి&period; మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం గీతాంజలి కాగా&comma; ఈ సినిమా &period; నాగార్జున సినీ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిలిచింది&period; సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరో&comma; హీరోయిన్లు చనిపోతారంటే అంగీకరించం&period; కాని గీతాంజలి చిత్రం మాత్రం అనుమాలన్నింటిని పటాపంచలు చేసింది&period; సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందులో హీరో&comma; హీరోయిన్స్ చనిపోతార‌ని వారికి ముందే తెలుసు&period; అయిన‌ప్ప‌టికీ వారి à°®‌ధ్య చిగురించిన ప్రేమను ఎంతో అందంగా తెర మీద చూపించి&period;&period; ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి అంద‌à°°à°¿ ప్ర‌శంస‌లు పొందాడుమణిరత్నం&period; ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు గిరిజ à°ª‌రిచ‌యం అయింది ఈ సినిమాతో గిరిజ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది&period; ఫస్ట్ సినిమాతోనే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావ‌డం వరుస అవకాశాలు క్యూ కట్టడం జ‌రిగింది&period; మలయాళంలో వందనంలో నటిస్తే అది కూడా సూపర్‌ హిట్‌&period; బాలీవుడ్‌లోను à°¨‌టించింది&period; అయితే ఆమె కోసం కొన్ని ఎక్స్‌పోజింగ్‌ సీన్‌లు క్రియేట్‌ చేశారట&period; దాంతో గిరిజ&period;&period; వాటిల్లో నటించడానికి à°¸‌సేమీరా అని చెప్పింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68992 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;girija&period;jpg" alt&equals;"have you seen how is geetanjali girija now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు ఆమెను నిర్మాత‌లు బెదిరించ‌డంతో కోర్టుని ఆశ్రయించింది&period; కాంట్రాక్ట్‌కు భిన్నంగా ఎక్స్‌పోజింగ్‌ సీన్లలో నటించమని తన మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించ‌డంతో కోర్టు సదరు నిర్మాతకు మొట్టికాయలు వేసి&period;&period; పరిహారం చెల్లించాలని ఆదేశింశించింది&period; ఆ ఘ‌ట‌à°¨ à°¤‌ర్వాత గిరిజ మీద కక్ష పెంచుకున్న నిర్మాత&period;&period; ఆమెను సినిమా నుంచి తొలగించారు&period; ఆమీర్‌ఖాన్‌ కూడా అందుకు మద్దతు తెలిపాడు&period; దాంతో గిరిజ ప్లేస్‌లోకి ఆయేషా జుల్కా వచ్చింది&period; ఆ సినిమాలో ఆమె ఒక్క పాటలో మాత్రమే కనిపిస్తుంది&period; ఈ చేదు అనుభవం తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి బిట్రన్‌ వెళ్లింది&period; అయితే అలా తీసేయ‌డం à°¤‌à°¨‌ని ఏమి బాధ‌పెట్ట‌లేదంటుంది గిరిజ‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-68991" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;girija-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts