వినోదం

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఆ వ్యాధి ఉంది.. దాని ల‌క్ష‌ణాలు ఏంటంటే.. డాక్ట‌ర్ రాజు ర‌వితేజ‌..

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే పూన‌కంతో ఊగిపోయే అభిమానులు ఎంద‌రో ఉన్నారు. ఆయ‌న ఇప్పుడు సినిమాలు, రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అయితే ఎంతో ఆరోగ్యంతో ఉంటూ చాలా ఎనర్జిటిక్‌గా ఉండే ప‌వ‌న్ పవన్ కళ్యాణ్ 6,7 తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారట.అంతేకాదు ఆ టైంలో తన స్నేహితులు కూడా తనతో ఉండకపోవడంతో ఒంటరివాడిగా మిగిలి పుస్తకాలనే తన స్నేహితులుగా మార్చుకొని పుస్తక పఠన చేసేవారట. ఇక ప‌వ‌న్‌తో స‌న్నిహితంగా ఉండే డాక్టర్ రాజు ర‌వితేజ అనే వ్య‌క్తి ప‌వ‌న్ రోగం గురించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కామెంట్స్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప‌వ‌న్‌కి ఎన్పిడి రోగం ఉంద‌ని, ఆయ‌న నుండి ఎవ‌రు కూడా బ‌య‌ట‌కు సంతోషంగా రార‌ని చెప్పుకొచ్చిరు.

అయితే ఎన్పిడి అంటే నేర‌సిష‌స్టిక్ ప‌ర్సినాలిటీ డిసాస్టర్.. ఇది ఏంటంటే తాము ఇత‌రుల‌క‌న్నా గొప్ప‌గా భావించ‌డం, ఎదుటి వారిని త‌క్కువ‌గా చూడ‌టం. అయితే ఈ వ్యాధిలో రెండు స్టేజెస్ ఉంటాయి. మొద‌టి త‌మ‌ని తాము ఇష్ట‌ప‌ప‌డం చిన్న‌ప్పుడు పిల్ల‌లలో క‌లుగుతుంది. అద్ధంలో చూసుకున్న‌ప్పుడు వారు సంతోషంగా ఫీల‌యితారు. ఇక పెద్ద‌య్యా క అది పోతుంది కాని కొంద‌రు మాత్రం నేను గొప్ప ఇత‌రులు నా క‌న్నా త‌క్కువ అనే భావ‌న‌లో ఉంటారు. అది తీవ్ర‌మైతేనే ఎన్పిడి అంటార‌ని దాము బాలాజీ అన్నారు. బాలు సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌ని క‌లిసేందుకు అందరు మూడు రోజులు ఎదురు చూసిన‌ట్టు తెలిసింది.

Pawan Kalyan has that type of disease

ప‌వ‌న్‌ని ఎదిరించి మాట్లాడే ధైర్యం ఎవ‌రికి లేదు. న‌టించేప్పుడు సైలెంట్‌గా ఉండాలి. కంటికి ద‌గ్గ‌ర‌లో గుంప‌లు క‌నిపించ‌రాదు. డైర‌క్ట‌ర్ లేదా కెమెరా మెన్ యాక్ష‌న్ అన‌కుండా చేతులు ఊపాలి అంటూ రాజు ర‌వితేజ చెప్పిన విష‌యాల‌ను ఉదాహ‌రిస్తూ ప‌వ‌న్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశారు బాలాజీ. కాగా, 17 సంవత్సరాలు ఉన్న సమయంలో మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య కూడా చేసుకోవాలని ప్రయత్నించాడట పవన్ కళ్యాణ్.. ఈ నేపథ్యంలోనే ఆ ఒత్తిడిని భరించలేక చిరంజీవి గన్ తీసుకొని కాల్చుకోవడానికి కూడా సిద్ధం కాగా, అది చూసిన సురేఖ మరియు నాగబాబు ఇద్దరు పవన్ కళ్యాణ్ ని తిట్టి ఆ గన్ ని లాక్కున్నారట. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు ప‌వ‌న్.

Admin

Recent Posts