వినోదం

Viral Photo : ఈ ఫొటోలో క‌నిపిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Photo &colon; సోష‌ల్ మీడియా అందుబాటులోకి à°µ‌చ్చాక సెల‌బ్రిటీల‌కి సంబంధించి అనేక వార్త‌లతో పాటు వారి చిన్న‌నాటి ఫోటోలు తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; తాజాగా అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే పిక్ సోష‌ల్ మీడియాలో à°°‌చ్చ చేస్తుంది లిప్‌స్టిక్ వేసుకుంటూ à°¤‌à°¨ అందాన్ని అద్దంలో చూసుకుంటుండ‌గా&comma; ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది&period; షాలిని పాండే చిన్న‌ప్పుడు కూడా చాలా అందంగా ఉంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు&period; షాలిని పాండే ఫొటోపై కామెంట్ల à°µ‌ర్షం కురుస్తుంది&period; విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని పాండే సినీరంగంలోకి అడుగుపెట్టింది&period; తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టిందీ బ్యూటీ&period; ఈ అమ్మ‌డు అప్పుడ‌ప్పుడు సోషల్ మీడియాలో కాక పెట్టించే ఫొటోలు షేర్ చేస్తుంటుంది&period; ఇవి తెగ వైర‌ల్ అవుతుంటాయి&period; ఇక షాలిని పాండే అర్జున్ రెడ్డి నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది&period; విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది&period; తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి&period; అర్జున్ రెడ్డి సినిమాలో బొద్దుగా క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ à°¤‌ర్వాత à°¬‌క్క‌చిక్కి కనిపించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60359 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;shalini-pandey&period;jpg" alt&equals;"shalini pandey childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చక్కనమ్మ చిక్కినా అందమే అంటుంటారు మన సినిమా పెద్దలు&period; గతంలో చాలామంది ఇలా తగ్గి మెరిపించారు&period; అలా తాజాగా మెరిసిపోతున్న అందం షాలిని పాండే అని చెప్పాలి&period; అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండే 118 చిత్రంలో&comma; ఇద్దరిలోకం ఒకటే మూవీలో నటించింది&period; షాలిని పాండే చివ‌రిగా హిందీలో రణ్వీర్ సింగ్ సరసన &OpenCurlyQuote;జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటించింది&period; ఇందులో ఈ అమ్మ‌à°¡à°¿ à°¨‌ట‌à°¨‌కు మంచి మార్కులు à°ª‌డ్డాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-60358" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;shalini-pandey-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts