వినోదం

సిల్క్ స్మిత మరణం వెనుక అసలు మిస్టరీ ఇదేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది నటులు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డ స్టార్ డం అనేది రాదు&period;&period; కానీ కొంతమంది వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ నటులుగా ఎదుగుతారు&period;&period; అలాంటి వారిలో సిల్క్ స్మిత ఒకరు&period; ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తిరుగులేని నటిగా పేరు సంపాదించుకుంది&period; భౌతికంగా దూరమైనా ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నాయి&period; తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు మత్తెక్కించే అందంతో&comma; కైపెక్కించే కళ్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో సిల్క్ స్మిత అంటే ఎంత డిమాండ్ వుండేదో మన అందరికీ తెలుసు&period; సినిమాల్లో అంతటి పేరు సంపాదించిన సిల్క్ స్మిత మాత్రం నిజజీవితంలో అనేక ఇబ్బందులు పడి చివరికి తన కెరియర్ మధ్యలోనే ముగిసిపోయింది&period; సీతాకోకచిలుక మూవీ ద్వారా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మిత &period; దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది&period; ఒక్క సంవత్సరంలోనే 45 చిత్రాలకు పైగా నటించి రికార్డు క్రియేట్ చేసింది&period; ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న సమయంలో ఒక దర్శకుడు ఆమె అందాన్ని చూసి సినిమాల్లో సైడ్ డాన్సర్ గా అవకాశం ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72993 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;silk-smitha&period;jpg" alt&equals;"silk smitha death mystery do you know about this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తర్వాత మత్తెక్కించే కళ్లతో వరుస ఆఫర్లు అందుకుంది&period; ఇంత పాపులారిటీ సంపాదించుకున్న సిల్క్ స్మిత చివరిరోజుల్లో మాత్రం ఎన్నో కష్టాలు పడి కన్నుమూసింది&period; మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గడంతో నా అనుకునే వాళ్లు మోసం చేయడంతో చివరికి డిప్రెషన్లోకి వెళ్లి ఆర్థిక ఇబ్బందులతో మత్తుకు బానిసై&comma; చివరికి ఒక లెటర్ రాసి ఒక వ్యక్తి మోసం చేశాడని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts