వినోదం

Aparna : సుందరకాండ హీరోయిన్ అపర్ణ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Aparna &colon; ఎంతోమంది నటీనటులు తెరపైకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతారు&period; వారు చేసింది ఒక చిత్రమే అయినా కూడా వారి నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఎప్పటికీ మరిచిపోలేని స్థానాన్ని సంపాదించుకున్నారు&period; అలా గుర్తుండిపోయే వారిలో వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సెకండ్ హీరోయిన్ అపర్ణ కూడా ఒకరు అని చెప్పచ్చు&period; సుందరకాండ సినిమాలో వెంకటేష్ తెలుగు లెక్చ‌రర్ గా నటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో లెక్చ‌రర్ ను ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ నటించడం జరిగింది&period; ఇక ఈ పాత్ర కోసం మొదట‌గా రాఘవేంద్ర రావు స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు&period; కానీ కొత్త అమ్మాయి అయితే పాత్రకు బాగుంటుందని భావించి అపర్ణను తీసుకున్నారట&period; ఒక రోజు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మాత కెవివి సత్యనారాయణ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనను ఒక అమ్మాయి బాగా ఆకర్షించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-59051" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;aparna&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమెను చూసిన రాఘవేంద్రరావు ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది మనం చిత్రంలోని క్యారెక్టర్ కి సరిపోతుంది వెంటనే ఓకే చేసేయండి అని చెప్పారట&period; కానీ అపర్ణకు యాక్టింగ్ వచ్చా&period;&period;రాదా&period;&period; అంటూ అందరు చాలా టెన్షన్ పడ్డారు&period; కానీ సుందరాకాండ చిత్రంలో అపర్ణ ఎంతో అద్భుతంగా నటించింది&period; హీరోయిన్ మీనా కంటే అపర్ణ నటన అందరినీ ఎంతో ఆకట్టుకుంది&period; ఈ చిత్రంతో ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59050 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;aparna-1&period;jpg" alt&equals;"sundarakanda fame aparna how is she now " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్ గా ఎన్నో అవకాశాలు క్యూ కట్టాయి&period; కానీ ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు&period; ఆ తరువాత అపర్ణ దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమాలో నటించడం జరిగింది&period; ఈ చిత్రం తర్వాత అపర్ణ తెలుగు తెరపై కనుమరుగైపోయింది&period; ఇక అపర్ణ 2002 లో వివాహం చేసుకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయింది&period; ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ ద్వారా అపర్ణ మళ్లీ ప్రేక్షకుల‌కు కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు&period; ఇప్పుడు అపర్ణకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts