lifestyle

Natural Mosquito Repellent : మీ ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా మ‌స్కిటో రీపెల్లెంట్‌ను ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు.. బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Natural Mosquito Repellent &colon; డెంగ్యూ&comma; చికెన్ గున్యా&comma; మలేరియా&period;&period; వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు&period; వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ దోమ‌à°²‌ కాయిల్స్ ను కాల్చడమో&period;&period; మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు&period; అయితే చాలా మందికి వీటి పొగ&comma; వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు à°µ‌స్తుంటాయి&period; కొంత మంది ప్రతీసారి అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్థోమతలో ఉండరు&period; కారణం ఏదైనా వాటిని భరించడం తప్పట్లేదు&period; అయితే ఈ సారి మీరు à°¬‌à°¯‌ట మార్కెట్‌లో à°²‌భించే à°®‌స్కిటో రీపెల్లెంట్స్‌ లాంటివి కొనకుండా మీ ఇంట్లోనే ఉండే à°ª‌దార్థాల‌తోనే అత్యంత à°¸‌à°¹‌జ‌సిద్ధంగా à°®‌స్కిటో రీపెల్లెంట్‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీన్ని చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°®‌స్కిటో రీపెల్లెంట్‌ మూలల్లో దాగిఉన్న దోమలను తరిమికొడుతుంది&period; దీని కోసం à°®‌à°¨‌కు ఒక పాత à°®‌స్కిటో రీపెల్లెంట్ రీఫిల్ ఉంటే చాలు&period; ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం&period; పాత à°®‌స్కిటో రీపెల్లెంట్‌కు చెందిన‌ రిఫీల్స్ ను తీసుకొని వాటి మూతను తీసేయాలి&period; ఖాళీగా ఉన్న రీఫిల్ లో 3-4 పూజకు ఉపయోగించే కర్పూరం బిళ్లలు వేసి అవి మునిగేటట్టు వేప నూనె పోయాలి&period; వేపనూనె అన్ని ఆయుర్వేద షాప్ లలో దొరుకుతుంది&period; ఇప్పుడు రీఫిల్ నుండి తీసిన మూతను ఫిక్స్ చేయాలి&period; సాధారణంగా రీఫిల్స్ ను ఎలా వాడుతామో అలాగే వీటిని కూడా మెషిన్ లో ఫిక్స్ చేసి స్విచ్‌ ఆన్ చేస్తే సరిపోతుంది&period; దీంతో à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°®‌స్కిటో రీపెల్లెంట్ రెడీ అయిన‌ట్లే&period; ఇది ఎంతో మెరుగా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59055 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;mosquito-repellent&period;jpg" alt&equals;"natural mosquito repellent how to make it at home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా మనం సొంతంగా à°®‌స్కిటో రీపెల్లెంట్‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మాటి మాటికీ à°¬‌à°¯‌ట రీఫిల్స్‌ను కొనాల్సిన à°ª‌నిలేకుండా ఇలా ఇంట్లోనే వాటిని à°¤‌యారు చేసి వాడ‌à°µ‌చ్చు&period; దీంతో à°®‌à°¨ ఆరోగ్యం కూడా దెబ్బ తిన‌కుండా ఉంటుంది&period; పైగా దోమ‌లు కూడా పారిపోతాయి&period; ఇక ఈ రీఫిల్ à°µ‌ల్ల కేవ‌లం దోమ‌లు మాత్ర‌మే కాదు&period;&period; ఇత‌à°° కీట‌కాలు&comma; పురుగులు&comma; సూక్ష్మ క్రిములు కూడా చ‌నిపోతాయి&period; కర్పూరం వాసన కారణంగా శ్వాస చాలా ఫ్రీగా ఆడుతుంది&period; అలాగే వేప నూనె వాసన వల్ల శరీరంలోని హానికర బ్యాక్టీరియా చనిపోతుంది&period; కృతిమ రీపెల్లెంట్స్ వల్ల శ్వాస సంబంధమైన‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది&period; కానీ మనం తయారు చేసిన దాని వల్ల ఎటువంటి రోగాలు రావు&period; పైగా చిన్న పిల్లలున్న ఇంట్లో కూడా ఇది వాడొచ్చు&period; దీంతో ఓ వైపు దోమ‌à°²‌ను à°¤‌రిమికొడుతూనే à°®‌రోవైపు à°®‌నం à°®‌à°¨ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts