వినోదం

టాలీవుడ్ లో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసున్న స్టార్ సెలెబ్రెటీలు వీరేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీ అంటేనే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా సింపుల్ గా తీసుకుంటారు&period; ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది కానీ ఇది టాలీవుడ్ లోకి కూడా వచ్చింది&period; మరి తెలుగు ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం&period; నందమూరి తారక రామారావు 20 సంవత్సరాల వయసులోనే మేనమామ కూతురు బసవతారకంని పెళ్లి చేసుకున్నారు&period; 1985లో అనారోగ్యం వల్ల బసవతారకం మృతి చెందారు&period; ఎన్టీఆర్ మళ్ళీ 1993లో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు&period; రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి వివాహం సీతాదేవిని చేసుకున్నారు&period; ఆమె రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా&comma; రెండో వివాహం శ్యామలాదేవిని చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కమల్ హాసన్ కూడా మొదటగా వానిగణపతిని వివాహం చేసుకున్నారు&period; ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సారికను వివాహం చేసుకున్నారు&period; వీరిద్దరికి సంతానంగా శృతిహాసన్&comma; అక్షర హాసన్ జన్మించారు&period; నాగార్జున మొదటి వివాహం లక్ష్మీ దగ్గుబాటిని చేసుకున్నారు&period; విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి నాగార్జున అమల రెండో వివాహం చేసుకున్నారు&period; ప్రకాష్ రాజు ముందుగా లలితా కుమారిని పెళ్లి చేసుకున్నారు&period; వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు&period; దీని తర్వాత విడిపోయి ఆయన పోలీస్ శర్మను వివాహం చేసుకున్నారు&period; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి వివాహం నందినినీ చేసుకున్నారు&period; కొంతకాలానికి విడిపోయి 2005 లో రేణు దేశాయ్ ను వివాహమాడారు&period; వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు&period; మళ్ళీ వీరు విడిపోయి రష్యా నటి అన్న జోలేనావను వివాహమాడారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88797 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ntr-1&period;jpg" alt&equals;"these are the celebrities that married 2 times " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు&period; ఇందిరా దేవిని మొదట&comma; విజయనిర్మలను తర్వాత పెళ్లి చేసుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ&period; నాగ‌చైత‌న్య కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు&period; మొద‌ట à°¸‌మంత‌ను ప్రేమించి పెళ్లాడారు&period; à°¤‌రువాత ఆమెకు విడాకులు ఇచ్చారు&period; ఈ à°®‌ధ్య‌నే శోభ‌à°¤‌ను పెళ్లి చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts