వినోదం

నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని చిరంజీవిని మొహం మీద అన్నప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి&period; ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు&period;&period; మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు&comma; మరెన్నో విమర్శలు&period; అలా విమర్శలకు కృంగిపోకుండా&comma; పొగడ్తలకు పొంగిపోకుండా&period;&period; చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు&period; అంతేకాదు మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది స్టార్ నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు&period; ఆరుపదుల వయసు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నారు&period; అలాంటి మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగాస్టార్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు పడ్డారట&period; సినిమా మీద ఉన్న పిచ్చి తో మద్రాస్ వెళ్లి నటుడు అవుదామని ఎన్నో ప్రయత్నాలు మొదలుపెట్టారట&period; ఒకానొక సమయంలో ఆయన పాండీ బజార్ వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి ఆయనను చూసి&period;&period; ఏంటి నువ్వు ఏమన్నా పెద్ద అందగాడివా&period;&period; హీరో అవ్వడానికి ఇన్స్టిట్యూట్ కి వచ్చావా&period;&period; అతన్ని చూడు అతని కంటే నువ్వు పెద్ద అందగాడివా&period;&period; నీ మొహం అద్దంలో చూసుకున్నావా&period; బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో ఎదగడం కష్టం&period; ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ చిరంజీవిని ఎద్దేవా చేశారట&period; కానీ అతను మాట్లాడిన మాటలకి చిరంజీవి ఏ మాత్రం బాధపడలేదట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88794 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;chiranjeevi-2&period;jpg" alt&equals;"what chiranjeevi did when somebody commented on him " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటికి వెళ్లి దేవుడి దగ్గర కూర్చొని ఇప్పటినుండి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అని నిర్ణయించుకున్నారట&period; అంతేకాదు అప్పటినుండి ఒక సంవత్సరం వరకు చిరంజీవి పొండి బజారు వైపు కూడా వెళ్లలేదట&period; అలా స్టార్ హీరోగా ఎదిగినప్పటి నుండి ఎవరు ఏం మాట్లాడినా మెగాస్టార్ అస్సలు పట్టించుకునే వారు కాదు&period; కొంతమంది ఎదుటివారిని నిందించడంతో వాళ్లు ఫేమస్ అయిపోతారు అనే ఉద్దేశంతో అలా చేస్తారు&period; అందుకే చిరంజీవి ఎవరి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా ఆయన పట్టించుకోరట&period; ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts